వయ్యారాలుపోతున్న దీప్తి సునైనా, చిరునవ్వులతో కుర్రమనసులు మైమరపిస్తోంది
సోషల్ మీడియాను దున్నేస్తోంది దీప్తి సునైనా... క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటో షూట్స్ తో కుర్రళ్ల హృదయాలను మాయ చేస్తోంది.. మెస్మరైజ్ చేస్తోంది.

సోషల్ మీడియాను మహరాణిలా ఏలుతోంది దీప్తి. రకరకాల వీడియోస్ తో నెట్టింట్ట స్టార్ గా మారిన దీప్తి బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో ఎక్కువ గా వీడియోస్ చేస్తూ.. పాపులర్ అయ్యింది దీప్తి.
సోషల్ మీడియాను మహరాణిలా ఏలుతోంది దీప్తి. రకరకాల వీడియోస్ తో నెట్టింట్ట స్టార్ గా మారిన దీప్తి బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో ఎక్కువ గా వీడియోస్ చేస్తూ.. పాపులర్ అయ్యింది దీప్తి.
బిగ్ బాస్ తరువాత దీప్తి ఫాలోవర్స్ ఇంకా పెరిగారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లలో కూడా మార్పు వచ్చింది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా స్టన్నింగ్ ఫోజులతో అదరగొడుతోంది. ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది సునైన.
రీసెంట్ గా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది దీప్తి. చిరునవ్వులు చిందిస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తూ.. గడుసతనం చూపిస్తూ.. రకరకాల యాంగిల్స్ లో దీప్తి సునైన ఫోటో షూట్ మెస్మరైజ్ చేస్తుంది.
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం నడిపిన దీప్తి.. షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసింది. దాంతో ఆహె మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టింది. సొషల్ మీడియా ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటోంది.
హాట్ హాట్ అందాల ఆరబోతకు కూడా వెనకాడటం లేదు దీప్తి సునైనా. తన సొషల్ మీడియా పేజ్ లో అప్పుడప్పుడు అందాల విందు చేస్తూనే ఉంది. అటు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే... ఇటు వేడి పుట్టించేలా హాట్ షోకు తెరలేపుతుంటుంది.
ఇప్పటికే ఇన్ స్టాలో 38 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో.. చిన్న పాటి హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా ఫ్యాన్స్ ను మెయింటేన్ చేస్తోంది దీప్తి. ఇంకా అదరిపోయే అందాలు, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో కొత్త ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేయాలని చూస్తోంది.
తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోన్న దీప్తి.. ఈమధ్య కొత్త ట్రిక్ ను యూస్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది.
ఇక హీరోయిన్ గా దీప్తి ఎంట్రీ కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ దీప్తికి ఇంకా అవకాశాలు వచ్చినట్టులేదు. షార్ట్ వీడియోస్, డాన్స్ వీడియోస్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ వెడితెరమీదికి వస్తే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.