MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏ సిచ్యువేషన్ లో అయినా నా సమాధానం ఒక్కటే.. దీప్తి సునైనా కామెంట్స్ షణ్ముఖ్ గురించేనా..

ఏ సిచ్యువేషన్ లో అయినా నా సమాధానం ఒక్కటే.. దీప్తి సునైనా కామెంట్స్ షణ్ముఖ్ గురించేనా..

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 03 2024, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

39

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. తాజాగా దీప్తి సునైనా అందమైన గ్రీన్ శారీలో అల్లరి చేస్తూ అందాలు ఆరబోస్తోంది. ఎంతో అందంగా ఉన్నచీర లో దీప్తి సునైనా హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. నడుము సొగసుతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.

49

 ఈ డ్రెస్ లో తన శరీరాన్ని హరివిల్లులా మెలికలు తిప్పుతూ దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు అదుర్స్ అని చెప్పాలి.  దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెం నాభి సొగసు ఒలికిస్తూ టీజింగ్ చేస్తోంది. 

 

59

అందమైన బ్లౌజ్ లో దీప్తి సునైనా బ్యాక్ సైడ్ వీపు చూపిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇస్తోంది. క్యూట్ గా చిరునవ్వులు చిందిస్తూ సుమనోహర రూపంతో దీప్తి సునైనా అల్లరి పిల్లలా ఎంతో అందంగా ఉంది. ముఖ్యంగా దీప్తి సునైనా వీపు, నడుము అందాలతో కుర్రాళ్లని టార్గెట్ చేసింది. కళ్ళు చెదిరే విధంగా దీప్తి సునైనా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. 

69

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

79

ఈ ఫొటోస్ కి దీప్తి సునైనా ఇచ్చిన క్యాప్షన్ చూస్తే షణ్ముఖ్ గుర్తుకు రావడం ఖాయం. గతంలో షణ్ముఖ్, దీప్తి సునైనా మధ్య ఎఫైర్ సాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. షణ్ముఖ్ బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు. అతడి ప్రమోషన్స్ కోసం దీప్తి ఎంతో కష్టపడింది. అయితే వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు. షణ్ముఖ్ రీవెంట్ గా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షణ్ముఖ్ గురించి నేరుగా దీప్తి సునైనా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. 

89

కానీ తాజాగా అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా సమాధానం ఒక్కటే. అంతా మంచే జరుగుతుంది అని పోస్ట్ చేసింది.

99

ఒక వేళ మంచి పరిస్థితులు కాకపోయినా అన్ని సర్దుకుంటాయి అన్నట్లుగా కామెంట్ పెట్టింది. నెటిజన్లు ఈ కామెంట్స్ షణ్ముఖ్ ని ఉద్దేశించే అని అంటున్నారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved