MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడుమందాలు, నాటు సొగసులతో హీట్ పెంచుతున్న దీపికా పిల్లి, గ్లామర్ బాంబ్ పేల్చిన బుల్లితెర బ్యూటీ

నడుమందాలు, నాటు సొగసులతో హీట్ పెంచుతున్న దీపికా పిల్లి, గ్లామర్ బాంబ్ పేల్చిన బుల్లితెర బ్యూటీ

బుల్లితెరపై  గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది యాంకర్ దీపికా పిల్లి. స్టార్ యాంకర్ల లిస్ట్ లో చేరిపోవాలని తెగ ఆరాటపడుతోంది. దానికి తగ్గట్టుగా వర్కౌట్ కూడా చేస్తోంది బ్యూటీ. ఇన్ స్టాలో హాట్ షోతో అదరగొడుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 04 2022, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

టాలీవుడ లో ఇప్పుడిప్పుడే కాస్త పాపులర్ అవుతోంది దీపికా పిల్లి. యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే స్మాస్ స్క్రీన్ పై  అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉండగా.. వారిలానే తనకంటూ స్పెషల్ ప్లేస్ సాధించే పనిలో ఉంది బ్యూటీ. 

212

యాంకర్ కు కావల్సిన  చలాకీతనం.. మాటకారితనం...అందం అన్నీ పుష్కలంగా ఉన్న అమ్మాయి దీపికా.ముఖ్యంగా ఆమె ముఖంపై ఆస్మైల్ కు ఎవరైనా ఇలా పడిపోవాల్సిందే. దానికి తోడు హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకాని అందంతో.. అందరి చూపు తన వైపు తిప్పుకుంది బ్యూటీ. 

312

ముఖ్యంగా ఈమధ్య యాంకర్స్ అంతా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో.. దీపికా కూడా సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 
 

412

వరుసగా హాట్ షోలు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దీపికా పిల్లి.. రీసెంట్ గా  తన గ్లామర్ షోతో అవాక్కయ్యేలా చేసింది. రోజు రోజుకు డోస్ పెంచుతోన్న ఈబ్యూటీ. రీసెంట్ గా .. రెడ్ కలర్ డ్రెస్ లో... చేతులు పైకి ఎత్తి.. నడుమందాలు చూపిస్తూ.. కుర్ర మనసులు నలిపేస్తోంది. 

512

థండర్ థైస్  చూపిస్తూ.. ఆఫ్ స్వీవ్ జాకెట్ తో... ఎద అందాలను బిగుతుగాచుట్టేసి.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది దీపికా పిల్లి.. యూత్ మనసులకు.. గాయంచేస్తోంది. మతిచెడిపోయేలో.. అందాలతో మెస్మరైజ్ చేస్తోంది దీపికా. 

612

హుషారుగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. ఈ విషయంలో దీపికా పిల్లికి అన్నీ ప్లాస్ పాయింట్లే తప్ప.. పెద్దగా మైనస్ లు కనిపించవు.  హీరోయిన్లని తలదన్నే అందంతో.. మాయలో పడిపోయేలా చేసే చిరునవ్వులతో ..యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది బ్యూటీ. 

712

దీపికా పిల్లి అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

812

దీపికా పిల్లి పరువాల విందుకు.. అందాలకు..హొయలపోతున్న చిన్నదాని సొగసులకు కుర్రకారు ఫిదా అవుతుండడంతో తరచుగా నెట్టింట కనిపించే ఈ బ్యూటీ.. ఇప్పుడు రెగ్యూలర్ గా తన  గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. 

912

బుల్లితెరపై  గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది యాంకర్ దీపికా పిల్లి. స్టార్ యాంకర్ల లిస్ట్ లో చేరిపోవాలని తెగ ఆరాటపడుతోంది. దానికి తగ్గట్టుగా వర్కౌట్ కూడా చేస్తోంది బ్యూటీ. ఇన్ స్టాలో హాట్ షోతో అదరగొడుతోంది. 

1012

త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడ్ ' అనే సినిమాలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసింది. 
 

1112

త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడ్ ' అనే సినిమాలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసింది. 
 

1212

సోషల్ మీడియాలో అంతకంతకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది బ్యూటీ. ఇప్పటికే దీపికా పిల్లి ఇన్ స్టా ఫాలోవర్స్.. 20 లక్షలకు పైనే ఉన్నారు. ఇలానే కంటీన్యూ చేస్తే.. మిలియల్ల కొద్ది ఫాలోవర్స్ తర్వరలోనే వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika Wedding Card: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. పెళ్లి చిన్నగా, రిసెప్షన్‌కి రండి
Recommended image2
Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు
Recommended image3
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్, ఈ వారం థియేటర్లలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved