MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: అభికీ బుద్ధి చెప్పిన చిత్ర.. విన్నీ మాటలకు కోపంతో రగిలిపోతున్న యష్?

Ennenno Janmala Bandham: అభికీ బుద్ధి చెప్పిన చిత్ర.. విన్నీ మాటలకు కోపంతో రగిలిపోతున్న యష్?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
| Updated : Feb 06 2023, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో వేద ఖుషిని స్కూల్ కి రెడీ చేస్తూ యష్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే యష్ వేద సెలెక్ట్ చేసిన సూట్ వేసుకుని రావడంతో అది చూసి సంతోష పడుతూ ఉంటుంది వేద. అప్పుడు యష్ వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వేద, ఖుషి మీ డాడీ ఈ సూట్ లో ఎలా ఉన్నాడో చెప్పు అనగా రోజు వేసుకునే కదా డ్రెస్ మమ్మీ స్పెషల్ ఏంటి అనడంతో ఈ సూట్ నేను సెలెక్ట్ చేశాను అనగా మీ మమ్మీ సెలెక్ట్ చేసినావే వేసుకుంటే ఫాలో అవుతే బాగుంటుందంట ఖుషి అని యష్ అనడంతో ఫాలో అయ్యావు కాబట్టి షూట్ లో సూపర్ గా ఉన్నావు డాడీ అంటుంది ఖుషి. అలా చెప్పుకుషి అని అనడంతో అమ్మ కూతుళ్లు ఒకే పార్టీ కదా అంటాడు యష్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు వేద, యష్ ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఖుషి స్కూల్ కీ వెళ్తూ వెనక్కి వచ్చి వేదకీ ముద్దు పెట్టడంతో అది చూసి యష్ సంతోష పడుతూ ఉంటాడు. మరోవైపు అభి భ్రమరాంబిక దగ్గరికి వచ్చి నన్ను బ్లెస్ చెయ్ అక్క అనడంతో విశేషమేంటి అని అనగా ఒక కంపెనీని కొన్నాను దాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అని అంటాడు. అప్పుడు మాళవిక అభి ని పొగుడుతూ ఉంటుంది. ఈ బిజినెస్ లో ఈ ఐడియాలు ఈ తెలివితేటలు అన్ని నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను అక్క అని అంటాడు అభి. అప్పుడు కొత్త పనులు ప్రారంభించు ఇంట్లో ఉన్న పాత దరిద్రాన్ని వదిలించుకో అని అంటుంది భ్రమరాంబిక. మరొకవైపు చిత్ర రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది.
 

37

 ఏంటి అక్క అలా చూస్తున్నావు అనడంతో నువ్వు జాబ్ కి వెళ్లేలా కనిపించడం లేదు స్కూల్ కి వెళ్లే పిల్లల కనిపిస్తున్నావు అంటుంది వేద. అవును అక్క నేను వెళ్లే ఆఫీస్ లో కంపెనీ అట్మాస్ఫియర్ చాలా కూల్ గా ఉంటుంది అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటుంది చిత్ర. జాబ్ కష్టపడి చేయకు ఇష్టపడి చేయపడే బాగుంటుంది అని అంటుంది వేద. అప్పుడు వారిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు వసంత్ కోసం యష్ ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసంత్ వస్తాడు. ఇద్దరు కలిసి లోపలికి టెండర్ వేయడానికి వెళ్ళగా టైం అయిపోయింది అనడంతో నేను ఎవరో తెలుసా ఎస్సీఈఓ నేను  ఒకసారి మీ సార్ ని కలవాలి ఎక్కడ ఉన్నారు అనడంతో ఇంతలోనే విన్నీ అక్కడికి వచ్చి ఏంటి యష్,వసంత్ ఇలా సడన్ సప్లై ఇచ్చారు అనడంతో అది సరే నువ్వేంటి ఇక్కడ అని వసంత్ అడగడంతో ఈ కంపెనీని నాదే నేను సీఈవో అనడంతో యష్ షాక్ అవుతాడు.
 

47

టెండర్ వేయడానికి వచ్చాము. ఈ కంపెనీ మీదే కాబట్టి ఫైనల్ రిజిస్ట్రేషన్ మీదే మాకు టెండర్ వచ్చినట్టే అనడంతో సారీ వసంత్ అంటాడు విన్నీ. మీరు టైం కు రాలేదు. టెండర్ క్లోజ్ అయ్యింది అంటాడు. ఇంట్లో వరకు మాత్రమే విన్నీ నా పూర్తి పేరుతో పిలవండి అనడంతో ఇలాంటి ప్రాజెక్ట్ చాలా చూశాను అని యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద పార్టీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు వేద విన్నీ చూస్తే పార్టీకి రమ్మని మరీ మరీ చెప్పాడు కానీ ఈయన చూస్తే ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు యష్ గురించి ఆలోచిస్తూ ఎలా అయినా మిస్టర్ యష్ వెంటనే నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటుంది.
 

57

ఆ తర్వాత చిత్ర వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగా కొత్త ఎండి వచ్చాడు వెళ్లి పరిచయం చేసుకోవడంతో చిత్ర లోపలికి వెళ్ళగా అక్కడ అభిమన్యుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి చిత్రా నన్ను చూసి షాక్ అయ్యావా ఈ కంపెనీ వదిలి వెళ్దాం అనుకుంటున్నావా కానీ నీకు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వన్ ఇయర్ ఇక్కడే ఉంటాను అని చెప్పి అగ్రిమెంట్ రాసిచ్చావు ఇదిగో అని చూపిస్తాడు అభిమన్యు. అప్పుడు చిత్ర మిస్టర్ అభిమన్యు నువ్వు చెప్పాల్సింది అయిపోతే నేను చెప్తాను. ఈ కంపెనీని వదిలి వెళ్లాలి అన్న ఆలోచన నాకు లేదు. ఇక రెండవది ఈ కంపెనీలో ఈరోజు  నువ్వు బాస్ రేపు ఇంకొకరు.
 

67

ఒక ఎంప్లాయ్ గా నేను లిమిట్ లో ఉంటాను, బాస్ గా లిమిట్స్ లో ఉండు నువ్వు ఉండు లేదు అంటే పరిణామాలు చాలా వేరేగా ఉంటాయి అని అభిమన్యు కీ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చిత్ర. అందంగా ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ ఈ చిత్రాకి అందం, పొగరు రెండు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు అభిమన్యు. మరోవైపు యష్ సంతోషంగా ఇంటికి వెళ్లి వేద కోసం చూస్తూ ఉంటాడు. ఈ మిసెస్ న్యూసెన్స్ ఎక్కడికో వెళ్ళింది అయినా పార్టీకి నన్ను రమ్మని పిలుస్తుంది.

77

నేను వెళ్ళను కానీ తను నన్ను వదిలిపెట్టదు బలవంతంగా నన్ను బ్రతిమలాడుతుంది అనుకుంటూ హోప్స్ పెట్టుకుంటాడు. కానీ నేను తగ్గుతానా నేను మాత్రం ఆ పార్టీకి అసలు వెళ్ళను ఆ మిస్సెస్ న్యూసెన్స్ ఎంత బ్రతిమలాడినా కూడా ఆ పార్టీకి నేను వెళ్ళను అనుకుంటూ ఉంటాడు. ఎక్కువగా బ్రతిమిలాడితే అప్పుడు చూద్దాము అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ తాను నైట్ కి బ్లాక్ షూట్ వేసుకుని వెళ్దాము అనుకుంటూ ఉంటాడు.  ఇంతలోనే అక్కడికి వేద రావడంతో వేద ని చూసి ఆశ్చర్యపోతాడు యష్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved