MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్ లెస్ డ్రెస్ లో అవి హైలెట్ అయ్యేలా... చిరంజీవి హీరోయిన్ ఊర్వశి రాతెలా టెంప్టింగ్ ఫోటో షూట్! 

స్లీవ్ లెస్ డ్రెస్ లో అవి హైలెట్ అయ్యేలా... చిరంజీవి హీరోయిన్ ఊర్వశి రాతెలా టెంప్టింగ్ ఫోటో షూట్! 

ప్రాణం పోసుకున్న బార్బీ డాల్ లా ఉంటుంది ఊర్వశి రాతెలా. ఇంస్టాగ్రామ్ లో ఊర్వశి సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. గ్లామర్ క్వీన్ గా కుర్రాళ్ళ గుండెల్లో కొలువుదీరింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 29 2023, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Urvashi Rautela

Urvashi Rautela

తాజాగా స్లీవ్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్లో టెంప్ట్ చేసింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా క్రేజీ లుక్స్ ఇచ్చింది. ఊర్వశి లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Urvashi Rautela

Urvashi Rautela

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ చిన్నది ఊర్వశి రాతెలా మిస్ దివా 2015 విన్నర్. విశ్వసుందరి పోటీల్లో కూడా పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో మెరిసింది. ప్రాణం పోసుకున్న బార్బీ డాల్ లా ఉండే ఊర్వశి అందాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 62.2 కోట్ల ఫాలో అవుతున్నారు.

36
Urvashi Rautela

Urvashi Rautela

ఇక వాల్తేరు వీరయ్య మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. తన పరువాలను పరిచయం చేసింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ ఐటెం నంబర్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ టెంపరేచర్ పెంచేశారు. ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డాన్సులు చేశారు. చిరంజీవితో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ఊర్వశి తెలుగు జనాలకు తెగ నచ్చేశారు. 'బాస్ పార్టీ' సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది. 


 

46
Urvashi Rautela

Urvashi Rautela


కాగా గత ఏడాది ఊర్వశి  తమిళ మూవీ ది లెజెండ్ లో నటించారు. శరవణన్ అరుళ్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. అయితే ఊర్వశి మాత్రం కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. గుర్తింపు లేని హీరో కావడంతో పాటు ఆయన కోరి ఎంచుకోవడంతో బాగా డిమాండ్ చేసిందట. శరవణన్ సొంతగా నిర్మించి నటించారు.

56
Urvashi Rautela

Urvashi Rautela

హీరో ఎవరైతేనేమీ నేను అడిగింది ఇచ్చేస్తే చాలన్న పద్ధతి ఊర్వశి శరవణన్ అరుళ్ విషయంలో ఫాలో అయ్యింది.  నాలుగైదు సినిమాల సంపాదన ది లెజెండ్ మూవీతో రాబట్టింది. ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. వ్యాపారవేత్త హీరోగా మారడంతో సినిమాకు ప్రచారం దక్కింది. కొంచెం కంటెంట్ ఉన్నా... సినిమాకు ఫలితం దక్కేది.

66

నెక్స్ట్ రామ్ పోతినేని మూవీలో ఊర్వశి రాతెలా కనిపించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రంలో ఊర్వశి ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. ఈసారి పూర్తి స్థాయిలో ఊర్వశి అందాలు తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయనున్నారు. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: 88 ఏళ్ల వయసులో 23 ఏళ్ల హీరోయిన్ పై ఏఎన్నార్ రొమాంటిక్ కామెంట్స్, మిల్క్ బ్యూటీపై మనసుపడ్డ హీరో..
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల పూజ-వరుస కలిపిన మాలిని-దీపకు మాలిని ఆఫర్-కార్తీక్ షాక్
Recommended image3
Janhvi Kapoor: సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved