MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జారిపోతున్న యవ్వనాలను జాగ్రత్తగా పట్టిదాస్తున్నకత్రీనా కైఫ్, పెళ్లి తరువాత కూడా తగ్గేది లేదంటుంది.

జారిపోతున్న యవ్వనాలను జాగ్రత్తగా పట్టిదాస్తున్నకత్రీనా కైఫ్, పెళ్లి తరువాత కూడా తగ్గేది లేదంటుంది.

పెళ్లైనా ఏమాత్రం తగ్గడం లేదు కత్రీనా కైఫ్.  హాట్ హాట్ అందాలను నెట్టింట్లో ఆరబోస్తూనే ఉంది. పెళ్ళి తరువాత కాస్త తగ్గుంతుందిత అనుకుంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 04 2022, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్ ల సరసన మెరిసింది కత్రీనా కైఫ్. వయస్సు పెరుగుతున్నా కొద్ది అందం కూడా పెంచుకుంటూ పోతోంది బ్యూటీ. పెళ్ళి తరువాత కూడా అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన కంటే దాదాపు 5 ఏళ్లు చిన్నవాడైన విక్కీ కౌశన్ ను ప్రేమించి పెళ్ళాడింది కత్రీనా కైఫ్.అంతకుముందు సల్మాన్ ఖాన్ తో పాటు రణ్ బీర్ కపూర్ తో కూడా ఆమె ప్రేమాయణం నడిపించింది. ఇద్దరిని ఘాటుగాప్రేమించిన స్టార్ హీరోయిన్.. చివరకు ముచ్చటగా మూడో సారి విక్కీతో సెటిల్ అయిపోయింది. 
 

37

ఇక సోషల్ మీడియాలో కత్రీనా కైఫ్ రచ్చ అంతా ఇంతా ఉండదు.. ఎప్పటికప్పుడు హాట్ నెస్ డోస్ పెంచకుంటూ పోతోంది బ్యూటీ. రీసెంట్ గా కొన్ని ఘాటు అందాల ఫోటోలను నెట్టింట్ల అప్ లోడ్ చేసింది. ఈ ఫోటోలలో హాట్ నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

47

జబ్బల మీదుగా జారిపోతున్న డ్రెస్ ను జాగ్రత్తగా పట్టుకుని పైకి సర్దుకుంటుంది బ్యూటీ. అటు లేత అందాలను ఆరబోస్తూ.. థైస్ మెరుపులు మెరిపిస్తూ..కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

57

ఇక టాలీవుడ్ మూవీ మల్లీశ్వరితో తేరంగేట్రం చేసింది కత్రీనా కైఫ్. ఈ మూవీలో వెంకటేష్ జోడీగా అద్భుతంగా నటించింది. ఆతరువాత బలకృష్ణ అల్లరిబుల్లోడు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మకుకమర్షియల్ సక్సెస్ లేకపోవడంతో.. బాలీవుడ్ బాట పట్టింది. అక్కడే సెటిల్ అయ్యింది. 
 

67

సినిమాల జోరు తగ్గించినా.. సోషల్ మీడియాలో మాత్రం స్పీడ్ పెంచేసింది కత్రీనా..  తన ఫాలోవర్స్ ను పెంచుకునే ప్లాన్ తో దూసుకుపోతోంది. అభిమానులను  ఖుషీ చేయడానికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా తను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

77

వైట్ అండ్ వైట్ ఫ్యాషన్ వేర్ లో మెరిసిపోతోంది కత్రీనా. తొడలు కనిపించేలా దుస్తులు ధరించి టెమ్ట్ చేసేస్తోంది.  టైల్ అవుట్ ఫిట్ లో అందాల విందు చేసింది. మగమనసుల మతిపోయేలా ఫోజులిచ్చింది. ప్రస్తుతం కత్రినా బాలీవుడ్ స్టార్ హీరో తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్  జంటగా టైగర్ 3లో నటిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
Recommended image2
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని
Recommended image3
Ikka OTT Release: మళ్లీ కలిసిన 'బార్డర్' హీరోలు.. సన్నీ, అక్షయ్ 'ఇక్కా' వచ్చేది అప్పుడే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved