MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎల్లో డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక చోప్రా అందం

ఎల్లో డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక చోప్రా అందం

ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంకా రెచ్చిపోతోంది బాలీవుడ్ సీనియర్ బ్యటీ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీ..హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 03 2022, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సీనియర్ బ్యూటీ ప్రియాంక చోప్రా నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. మంచి పొడుగు..దానికి తగ్గ ఆకర్శనీయమైన రూపంతో.. కుర్రాళ్లు టెమ్ట్ అయ్యేలా ఫోజులిచ్చే ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ ను వదిలిప్రస్తుతం హాలీవుడ్ లో హంగామా చేస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది ప్రియాంక. తన భర్తతో క్లోజ్ గా ఉన్న మూమెంట్స్ ను  కూడా తన పేజ్ లో అప్ డేట్ చేస్తుంటుంది. అంతే కాదు హాట్ ఫోటో షూట్స్ తో మతిపోగోడుతుంటుంది. 
 

37

ఏజ్ ఎంత ఉన్నా.. కుర్రాళ్లకు కూడా మత్తక్కించే అందం ప్రియాంక చోప్రాసొంతం.  ఎద అందాలు ఎగసిపడుతుంటే.. కుర్రాళ్ళ చూపులు తన వైపు తిప్పుకునేలా.. ప్రియాంక ఇచ్చే అదిరిపోయే హాట్ ఫోజులకు నెటిజ్లకు పిచ్చెక్కుతోంది. 
 

47

ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంకా రెచ్చిపోతోంది బాలీవుడ్ సీనియర్ బ్యటీ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీ..హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది.

57

తనకంటే పదేళ్ల చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడిన ప్రియాంక  చాలా కాలం డేటింగ్ చేసి విమర్షలు ఫేస్ చేసింది. అంతే కాదు  2018లో నిక్ జోనాస్ ని పెళ్లి కూడా చేసుకుని  న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. అక్కడే  ఓ లగ్జరీ హౌస్  కూడా కొనుగోలు చేసింది బ్యూటీ. 

67
Image: Varinder Chawla

Image: Varinder Chawla

అప్పటి నుంచీ బాలీవుడ్ లో సినిమాలు మానేసింది ప్రియాంక. హాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తోంది. అంతే కాదు. ఇక్కడి వారు తనను పైకి రానీవ్వకుండా తొక్కేస్తున్నారంటూ.. హాట్ హాట్ కామెంట్స్ కూడా చేసింది బ్యూటీ.  

77

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2000 మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకొని అందరి దృష్టి ఆకర్షించారు. సాలిడ్ గ్లామర్ తో ప్రియాంక  చాలా తక్కువ టైమ్ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. అక్కడి టాప్ స్టార్స్ పక్కన నటించిన ప్రియాంక చోప్రా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved