MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణతో సినిమా ఓప్పుకోనే లేదు ఎలా తప్పిస్తారంటూ మండిపడిన సోనాక్ష్మీ సిన్హా

బాలకృష్ణతో సినిమా ఓప్పుకోనే లేదు ఎలా తప్పిస్తారంటూ మండిపడిన సోనాక్ష్మీ సిన్హా

బాలయ్యతో సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా. బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాలో సోనాక్షీ హీరోయిన్ అంటూ వార్తలు రాగా.. ఆ విషయంలో క్లారిటీఇచ్చింది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 03 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం పెద్ద పనిగా మారింది. చిరంజీవి, బాలయ్య లాంటి 60ప్లస్ హీరోలకు హీరోయిన్లుగా పెద్దగా ఆప్షన్లు కనిపించడంలేదు. దాంతో బాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్య తో అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్ష్మీ సిన్హాను తీసుకున్నట్టు టాక్ వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక అలా టాక్ వచ్చిందో లేదో.. ఇలా మరో న్యూస్ కూడా వైరల్ అయ్యింది. రాబోయే సినిమాలో సోనాక్షిని హీరోయిన్ గా ఖాయం చేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారంటూ మళ్లీ కొత్తన్యూస్ వైరల్ అయ్యింది. . ఈ సినిమా కోసం ఆమె భారీగా డిమాండ్ చేయడంతో.. సోనాక్షిని  ఈసినిమా  నుండి తప్పించారంటూ.. న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంలో అఫీషయిల్ గా ఎవరూ అనౌన్స్ మెంట్ మాత్రం చేయలేదు. 

36

ఇక  ఈ వార్తలపై సీరియస్ అయ్యింది  సోనాక్షి  సిన్హా.. చాలా ఘాటుగా స్పందించింది. ఆమె ఏమని వివరణ ఇచ్చిందంటే.. టాలీవుడ్ సినిమాలో నేను నటించబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు అన్నారు. అసలు ఆసినిమాలో  తాను నటించనప్పుడు అదే సినిమా నుంచి తనను ఎలా తప్పిస్తారంటూ మండిపడింది బాలీవుడ్ స్టార్ . 
 

46

అసలు ఒప్పుకోని సినిమా నుంచి హీరోయిన్‌ని ఎవరైనా తీసేస్తారా? ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించింది సోనాక్షీ. అంతే కాదు.. తన టాలీవుడ్ ఎంట్రీ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేసిందిసీనియర్ బ్యూటీ. 
 

56

బాలీవుడ్ స్టార్ శత్రఘ్న సిన్హా వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సోనాక్ష్మీ. తనకంటూ కొత్త గుర్తింపు సాధించి ఈ హీరోయిన్.. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఆమెకు రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి.   

66

బాలీవుడ్  కు కొత్త నీరు రావడం.. ఆ హీరోయిన్లు నాజూగ్గా ఉండటంతో.. సోనాక్ష్మీ కి అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాదు.. ఇప్పటి హీరోయిన్లతో పోలిస్తే .. ఆమె కాస్త బోద్దుగా ఉండటం.. బాలీవుడ్ కు నచ్చలేదు. జీర్ సైట్ హీరోయిన్లు ఉన్న బాలీవుడ్ లో.. సోనాక్షికి అవకావాలు తగ్గిపోయాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved