MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బెడ్ పై వాలి సైడ్ యాంగిల్ లో ‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ అందాల విందు.. మతిపోగొడుతున్నమౌనీ రాయ్ స్టన్నింగ్ స్టిల్స్..

బెడ్ పై వాలి సైడ్ యాంగిల్ లో ‘బ్రహ్మస్త్ర’ బ్యూటీ అందాల విందు.. మతిపోగొడుతున్నమౌనీ రాయ్ స్టన్నింగ్ స్టిల్స్..

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) అందాల విందులో అదరగొడుతోంది. పెళ్లి తర్వాత తన అభిమానులను లేటేస్ట్ ఫొటోషూట్లతో సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 14 2022, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ డైలీ సీరియల్ ‘నాగిని’తో ఫేమ్ సంపాదించుకుంది. టెలివిజన్ ప్రేక్షకుల్లో కావాల్సినంత క్రేజ్ వచ్చాకా ఇటు బిగ్ స్క్రీన్ పైనా మౌనీ రాయ్ అందాలు ఆరబోస్తోంది. పలు చిత్రాల్లో ఇప్పటికే మౌనీ స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ ఏడాది జనవరి 27న తన ప్రియుడు, ప్రముఖ వ్యాపార వేత్త సూర‌జ్ నంబియార్‌ తో మౌనీ రాయ్ పెళ్లి చేసుకుంది. మౌనీ- సూరజ్ ల వివాహాం పెద్దల సమక్షంలోనే జరిగింది. గోవాలో మలయాళం, బెంగాలీ సంప్రదాయ పద్దతుల్లో వీరి పెళ్లి గ్రాంండ్ గా జరిగిన విషయం తెలిసిందే.
 

36

అయితే ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా తన కేరీర్ కు దూరంగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. అందుకు తోడు మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. కుర్ర భామాలా అందాలను విందు చేస్తోంది. లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

46

ఈ పిక్స్ లో బ్లాక్ అండ్ వైట్ అందాలతో మతిపోగొడుతోంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. బెడ్ పై ఓ సైడ్ కు వాలిన  మౌనీ రాయ్ ఎద అందాలతో కుర్రకారునను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

56

అయితే మౌనీ రాయ్ ఈ పిక్స్ ను పోస్ట్ చేస్తూ సుధీర్ఘమైన నోట్ ను కూడా రాసింది. వ్యక్తిగతంగా మనోధైర్యం ఎలా నింపుకోవాలో చెబుతూ పలు సూచనలు చేసింది.  ఇందుకు నెటిజన్ల నుంచి కూడా పాటిజివ్  రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం  మౌనీ రాయ్ బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. 
 

66

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్  జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra)లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. అలాగే మరో హిందీ చిత్రం ‘మాయా జాలా’లోనూ నటిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tara Sutaria: ప్రతి సీన్‌ ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం, యష్ అభిమానులకు పండగే.. తారా సుతారియా కామెంట్స్
Recommended image2
Ranabaali: 'రణబాలి' సెట్‌లో భయంకరంగా ఏదో జరుగుతోంది, రష్మిక పోస్ట్.. విజయ్‌ దేవరకొండ క్రేజీ రియాక్షన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా? అగ్నిపరీక్ష ప్రారంభమయ్యేది అప్పుడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved