MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదిరిపోయిన డ్రెస్.. మతిపోగొడుతున్న మౌనీ రాయ్ సిట్టింగ్ పోజులు.. ‘నాగినీ’ బ్యూటీ కిర్రాక్ లుక్

అదిరిపోయిన డ్రెస్.. మతిపోగొడుతున్న మౌనీ రాయ్ సిట్టింగ్ పోజులు.. ‘నాగినీ’ బ్యూటీ కిర్రాక్ లుక్

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. నిన్నటి వరకు కేన్స్ ఫెస్టివల్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా క్యాజువల్ లుక్ లోనూ మైమరిపిస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 25 2023, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘నాగినీ’ డైలీ సీరియల్ తో ఫేమ్ దక్కించుకుంది గ్లామర్ బ్యూటీ మౌనీ  రామ్ (Mouni Roy) .  బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన అవకాశాలను అందుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తూ వచ్చింది. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతేడాది ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొద్ది నెలలు భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేసింది.  ఆ తర్వాత మళ్లీ కేరీర్ పైనే ఫుల్ బిజీ అవుతోంది. ఈ సందర్భంగా నెట్టింట కూడా సందడి చేస్తోంది. 
 

36

మౌనీరాయ్ తొలిసారిగా ప్రతిష్టాత్మకమైన కేన్స్  ఫిల్మ్ ఫెస్టివ్ 2023 ఈవెంట్ కు హాజరైన విషయం తెలిసిందే. రెండ్రోజులు వేడుకలో సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వచ్చింది.

46

తాజాగా ఈ బ్యూటీ ఇండియాకు తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన క్యాజువల్ లుక్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను షేర్ చేస్తూ తను ఇండియాకు చేరుకున్నట్టు తెలియజేస్తోందని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

56

మరోవైపు మౌనీరాయ్ బ్యూటీఫుల్ లుక్ తోనూ మైమరిపించింది. యంగ్ బ్యూటీ క్యాజువల్ వేర్ లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ గల ఆ డ్రెస్ లో ఎద అందాలను విందు చేసింది. మెరిసిపోతున్న స్కిన్ టోన్ తో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

66

మత్తు చూపులతో, మత్తెక్కించే సిట్టింగ్ పోజులతో మౌనీరాయ్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫ్లోర్ పై కూర్చొని కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ పిక్స్  చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. అలాగే మౌనీ రాయ్ ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 


 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Spider Man Collections: ఇండియాలో ఎండ్‌గేమ్ రికార్డు బ్రేక్, స్పైడర్-మ్యాన్ కలెక్షన్ల సునామీ
Recommended image2
Pradeep Rawat: చత్రపతి విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. కారణం ఏంటో తెలుసా?
Recommended image3
IMDb Rankings: కియారాకు షాక్ ఇచ్చిన కొత్త హీరోయిన్.. యశ్‌కు ఎన్నో ర్యాంకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved