MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రోబ్యాక్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న కృతి సనన్.. తన అందానికి తానే మైమరిచిపోతున్న బాలీవుడ్ బ్యూటీ!

త్రోబ్యాక్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న కృతి సనన్.. తన అందానికి తానే మైమరిచిపోతున్న బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు నచ్చిన త్రో బ్యాక్ పిక్స్ పంచుకుంటూ సండే ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2022, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్టార్ హీరోయిన్ కృతి సనన్ కు సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్ట్రెస్ లో కృతి ఒకరు. ఆమె ఎలాంటి అప్డేట్ ఇచ్చినా క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

మరోవైపు ఈ బ్యూటీ గ్లామర్ విందుతోనూ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతూ వస్తోంది. ఎవ్రీ వీకెండ్ క్రేజీ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తన త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేసింది.
 

38

తాజాగా ఈ బ్యూటీ వీకెండ్ ట్రీట్ ను అదరగొట్టింది. నెలరోజులుగా నెట్టింట చేసిన అందాల హంగామాను మరోసారి గుర్తు చేసింది. ప్రీవియస్ ఫొటోషూట్లలో తనకు నచ్చిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

48

ఢిఫరెంట్ అవుట్ ఫిట్స్ లో చేసిన ఫొటోషూట్లలో కృతికి నచ్చిన కొన్ని పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.  ట్రెడిషనల్, ట్రెండీ వేర్ లో పరువాల ప్రదర్శన చేసింది. ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ ఫొటోలను మరోసారి పోస్ట్ చేయడంతో ఫ్యాన్ ఖుషీ అవుతున్నారు. 

58

అయితే.. తన ఫొటోషూట్లకు సంబంధించిన త్రో బ్యాక్ పిక్స్ ను పంచుకున్న ఈ బ్యూటీ తన అందాని తానే మైమరిచిపోయింది. ఈ ఫొటోలకు ‘స్టన్నింగ్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 
 

68

ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘వన్ : నేనొక్కడినే’ చిత్రంతో నటించి తెలుగు ఆడియెన్స్ ను పరిచయం అయిన ఈ స్టార్ హీరోయిన్ మరోసారి అలరించబోతోంది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఆడియెన్స్ లో మాత్రం కృతికి మంచి గుర్తింపే దక్కింది.

78

మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన  హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’లో నటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రాండ్ విజువల్స్ కోసం టీం పనిచేస్తోంది.
 

88

‘ఆదిపురుష్’ సినిమాతో ప్రభాస్ - కృతి సనన్ లవ్ ట్రాక్ నడుస్తోందనే రూమర్లు నెట్టింట షికారు చేసిన విషయం తెలిసిందే.  దీనిపైనా రీసెంట్ గా కృతి స్పందిస్తూ రూమర్లను తీవ్రంగా ఖండించింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
First Time Review: ఫస్ట్ టైమ్‌ మూవీ రివ్యూ, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రియుడి సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Ram Charan Peddi: హమ్మయ్య, పెద్దిగాడి అవయవాలు సేఫ్.. స్టోరీపై రూమర్స్ అన్నీ పటాపంచలు
Recommended image3
Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి రజినీకాంత్ రాయబారం నిజమేనా? ముహూర్తం ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved