MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘యమ్మి యమ్మి’ లుక్.. ఈ డ్రెస్ ల్లో ప్రభాస్ బ్యూటీ రచ్చరచ్చ!

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘యమ్మి యమ్మి’ లుక్.. ఈ డ్రెస్ ల్లో ప్రభాస్ బ్యూటీ రచ్చరచ్చ!

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) లేటెస్ట్ ఫొటోషూట్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 09 2024, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Bollywood Actress Jacqueline Fernandez ) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వరుసగా తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 
 

36

అదిరిపోయే అవుట్ ఫిట్లలో మాత్రం అందాల రచ్చ చేస్తోంది. నయా లుక్స్ తో నెట్టింట మంటలు పుట్టిస్తోంది. తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. 

46

ఈ క్రమంలో తాజాగా మతులు పోయేలా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. లేటెస్ట్ గా మాత్రం మైండ్ బ్లోయింగ్ గా దర్శనమిచ్చింది. 

56

పొట్టి దుస్తుల్లో జాక్వెలిన్ తరుచుగా కనపిస్తూనే ఉంటుంది. కానీ తాజాగా తను నటించిన ఓ మ్యూజిక్ వీడియో విడుదలైంది.

66

ఈ సందర్భంగా ఆ సాంగ్ ను ప్రమోట్ చేస్తూ అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. చిన్న డ్రెస్ లో మతులు పోగొట్టింది. గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేసింది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved