- Home
- Entertainment
- జల్లెడ లాంటి డ్రెస్ లో అన్ని కనిపించేలా... అషురెడ్డి పరువాల అరాచకం, అసలు తగ్గేదేలే!
జల్లెడ లాంటి డ్రెస్ లో అన్ని కనిపించేలా... అషురెడ్డి పరువాల అరాచకం, అసలు తగ్గేదేలే!
నెట్ బాడీ కాన్ డ్రెస్ లో అషురెడ్డి మరో గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. సదరు డ్రెస్ లో అషురెడ్డి అందాలు హైలెట్ అవుతుండగా నెటిజెన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

Ashu Reddy
అషురెడ్డి బోల్డ్ షో కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా పరువాలు ప్రదర్శిస్తూ మగాళ్ల మనసులు దోచేస్తుంది. తాజాగా రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో రెచ్చిపోయింది. జల్లెడలా ఉన్న దుస్తుల్లో ఆమె పరువాలన్నీ బయటపడ్డాయి. తన లేటెస్ట్ ఫోటోలకు బ్యూటిఫుల్ కామెంట్ జోడించింది. 'నా జీవితానికి నేనే డిజైనర్' అని కామెంట్ చేశారు. తాను ఏం చేసినా తన నిర్ణయంలో భాగమే అని చెప్పకనే చెప్పింది. ఫేమ్ కోసం అషురెడ్డి గ్లామర్ షోనే నమ్ముకున్నారు. సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించారు.
Ashu Reddy
ఈ క్రమంలో ఆమె విమర్శలపాలవుతున్నారు. సోషల్ మీడియా జనాలు కామెంట్స్ రూపంలో దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అయినా అషురెడ్డి అసలు తగ్గదు. పైగా తిరిగి కౌంటర్స్ ఇస్తుంది. ఆ మధ్య కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి ఝలక్ ఇచ్చింది. తప్పు నా బట్టల్లో కాదు మీ చూపులో ఉందంటూ, రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసింది.
Ashu Reddy
అషురెడ్డి విమర్శలకు భయపడే అమ్మాయి కాదు. అలా భయపడేది అయితే రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేయదు. సదరు ఇంటర్వ్యూలలో పచ్చి బూతులతో వర్మ-అషురెడ్డి రచ్చ చేశారు. రామ్ గోపాల్ వర్మ-అషురెడ్డి కాంబోలో రెండు ఇంటర్వ్యూలు వచ్చాయి.ప్రైవేట్ పార్ట్స్, శృంగారం గురించి చర్చిస్తూ దారుణానికి పాల్పడ్డారు. వర్మ ఇంటర్వ్యూల విషయంలో కూడా అషురెడ్డి వ్యతిరేకత ఎదుర్కొన్నారు.
Ashu Reddy
ఆమె బోల్డ్ యాటిట్యూడ్ రీత్యా ఓ వర్గం అషురెడ్డిని తప్పుగా చూస్తారు. అయితే ఆమెలో ఎవరికీ తెలియని సామాజిక సేవా కోణం కూడా ఉంది. అషురెడ్డి కొందరు అనాథ విద్యార్థులను చదివిస్తున్నారట. తరచుగా ఆర్ఫన్ హోమ్స్ కి వెళ్లి అనాథ పిల్లలకు సహాయం చేస్తారట. ఈ విషయంలో అషురెడ్డి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తన సంపాదనలో కొంత సామాజిక సేవకు వాడుతుంది.
Ashu Reddy
అషురెడ్డి ఒకప్పుడు కేవలం సోషల్ మీడియా సెలబ్రిటీ. ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. బిగ్ బాస్ షోలో ఆఫర్ దక్కించుకుని మరింత పాపులారిటీ రాబట్టారు. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి పాల్గొన్నారు. అయితే పెద్దగా రాణించలేదు. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో కూడా ఛాన్స్ దక్కించుకున్న అషురెడ్డికి మళ్ళీ నిరాశే ఎదురైంది.
Ashu Reddy
ప్రస్తుతం ఆమె నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ దక్కుతున్నాయి. అయితే బుల్లితెర మీద కనిపించడం మానేశారు. గతంలో అషురెడ్డి కొన్ని కామెడీ షోల్లో సందడి చేశారు. కారణం తెలియదు కానీ వాటి మీద అషురెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.