MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 8లో రీతూ చౌదరి... మసాలా కంటెంట్ కోసం మేకర్స్ సాహసం!

బిగ్ బాస్ 8లో రీతూ చౌదరి... మసాలా కంటెంట్ కోసం మేకర్స్ సాహసం!

బిగ్ బాస్ తెలుగు 8కి సర్వం సిద్ధం అవుతుండగా క్రేజీ నేమ్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. కాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ ని సంప్రదించిన టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఆ హాట్ బ్యూటీ హౌస్లో అడుగుపెట్టడం అనివార్యమే అంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 21 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. దీంతో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లాంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్ గా ఉంటారని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha


ప్రముఖ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కొన్ని సంచలన పేర్లు బయటపెట్టాడు. సీజన్ 8 కంటెస్టెంట్స్ లో వీరు ఉండే అవకాశం కలదన్నాడు. బర్రెలక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి..  మరింత పాపులారిటీ రాబట్టింది. 
 

36


డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటో షూట్స్ చేస్తున్న నటి సురేఖావాణి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందని ఆదిరెడ్డి చెప్పడం ఊహించని పరిణామం. పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మీద ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. 

46
Rithu Chowdary

Rithu Chowdary

అలాగే హీరో రాజ్ తరుణ్ రావచ్చట. సురేఖావాణి రాని పక్షంలో ఆమె కూతురు సుప్రీత వచ్చే అవకాశం కలదంటున్నారు. ఇదిలా ఉంటే... జబర్దస్త్ మాజీ కమెడియన్ రీతూ చౌదరి ఎంపిక పూర్తి అయ్యిందనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాహకులు ఆమెను సంప్రదించగా పచ్చ జెండా ఊపిందట. మరి ఆమె వస్తే రచ్చ రచ్చే అని చెప్పొచ్చు. 
 

56
Rithu Chowdary

Rithu Chowdary

సీరియల్ నటి అయిన రీతూ చౌదరి బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది తో పాటు ఇంకొందరు టీమ్ లీడర్స్ తో రీతూ చౌదరి పని చేసింది. కొంత ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ గ్లామరస్ ఇమేజ్ తెచ్చుకుంది. రీతూ చౌదరి వీడియోలు, ఫోటో షూట్ చాలా బోల్డ్ గా ఉంటాయి. 

 

66
Rithu Chowdary

Rithu Chowdary

ఇటీవల దావత్ షోతో హోస్ట్ గా కూడా మారింది. దావత్ షోలో రీతూ చౌదరి అడిగే ప్రశ్నలు డబుల్ మీనింగ్ తో కూడుకుని ఉంటాయి. అలాంటి రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే రచ్చ రచ్చే అన్నమాట వినిపిస్తోంది. మరి చూడాలి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved