- Home
- Entertainment
- BiggBoss Lahari: నడుము నాభీ చూపుతూ బిగ్ బాస్ లహరి రచ్చ.. టైట్ ప్యాంటులో అమ్మడు కిరాక్ ఫోజులు వైరల్
BiggBoss Lahari: నడుము నాభీ చూపుతూ బిగ్ బాస్ లహరి రచ్చ.. టైట్ ప్యాంటులో అమ్మడు కిరాక్ ఫోజులు వైరల్
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే స్కిన్ షో తప్పనిసరి. హీరోయిన్ కావాలని కలలు కంటున్న లహరి సోషల్ మీడియా వేదికగా అదే చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాప్యులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

Bigg boss Lahari
నటిగా కెరీర్ మొదలుపెట్టిన లహరి బిగ్ బాస్ సీజన్ 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. లహరి (Lahari) క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది.
Bigg boss Lahari
హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు ప్రియ ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో రవి, లహరి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది.
Bigg boss Lahari
రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. నాగార్జున లహరి తన వెంటబడుతుందని రవి ప్రియతో చెప్పి వీడియో ప్రూఫ్ విడుదల చేశారు. దీనితో ప్రియ కంటే లహరి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.
Bigg boss Lahari
ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటికి వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.
Bigg boss Lahari
నటిగా ఎదగాలనే ప్రయత్నాలలో లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీనితో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.
Bigg boss Lahari
బిగ్ బాస్ (Bigg boss telugu)లహరి నడుము నాభీ చూపిస్తూ హాట్ హాట్ గా దర్శనమిచ్చారు. అమ్మడు ట్రెండీ వేర్ ధరించి గ్లామర్ షోతో రచ్చ చేశారు. సరికొత్త అందాలతో రెచ్చగొడుతున్న లహరి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.