Lahari Shari: లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ లహరి.. బోల్డ్ ఫోజులు నెట్టింట వైరల్
గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది.

గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.
లహరి బిగ్ బాస్ 5లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. మూడవ వారంలోనే ఆమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, లహరి, నటి ప్రియా ముగ్గురి వ్యవహారం హౌస్ లో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే.
యాంకర్ రవి, లహరి బాత్రూం వద్ద హగ్గులు చేసుకున్నారు అంటూ నటి ప్రియా హౌస్ లో సంచలన ఆరోపణ చేసింది. దీనితో రవి, లహరి ఆమెపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
అలా లహరి హౌస్ లో ఉన్నన్ని రోజులు వివాదాల్లో కనిపించింది. మూడవ వారంలో ఎలిమినేట్ అయింది. గ్లామర్ పరంగా కూడా లహరి నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా లహరి తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. VOLVO XC60 అనే ఖరీదైన కారుని లహరి మహా శివరాత్రి సందర్భంగా కొనుగోలు చేసింది.
చూడముచ్చటగా ఉన్న తన కారుతో ఫోజులు ఇస్తూ లహరి కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకుంది. దీనితో నెటిజన్లంతా లహరి శుభాకాంక్షలు చెబుతున్నారు. దీనితో లహరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే లహరి ఎప్పటి లాగే తన గ్లామరస్ పిక్స్ కూడా షేర్ చేసింది. గ్లామర్ ఒలకబోస్తూ మెరుపులు మెరిపిస్తున్న వైట్ లెహంగా, ఎద అందాలతో మత్తెక్కిస్తున్న బ్లౌజ్ లో లహరి మెస్మరైజ్ చేస్తోంది. అలాగే బ్లాక్ శారీలో నడుము అందాలు ఆరబోస్తూ లహరి ఇచ్చిన ఫోజులు కనువిందు చేస్తున్నాయి.
అలాగే ట్రెండీగా అనిపిస్తున్న ఓ డ్రెస్ లో లహరి నడుము ఒంపులతో పిచ్చెక్కిస్తోంది. లహరి గ్లామర్ కు యూత్ ఫిదా అవుతున్నారు. నెట్టింటి మంటలు రేపే ఫోజులతో లహరి యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
నాభి, నడుము అందాలు ఆరబోస్తూ చిరునవ్వుతో మంటలు రేపుతోంది ఈ భామ. లహరి తన అందంతో సమ్మోహన పరుస్తున్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
బరువెక్కిన పరువాలతో ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ హాట్ గా ఉన్నాయి. లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు.
భవిషత్తులో లహరికి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయోమో చూడాలి. నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది.