MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sohel: బిగ్ బాస్ సోహైల్ కి ప్రమాదం... బోటులో నుండి జారీ సముద్రంలో పడిపోయిన యువ హీరో!

Sohel: బిగ్ బాస్ సోహైల్ కి ప్రమాదం... బోటులో నుండి జారీ సముద్రంలో పడిపోయిన యువ హీరో!

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్పందించడంతో ప్రాణాలతో భయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 24 2022, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Syed Sohel

Syed Sohel


సోహైల్ లేటెస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్. అభి ఏ ఆర్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లక్కీ లక్ష్మణ్ చిత్రం డిసెంబర్ 30న థియేటర్స్ లో విడుదల కానుంది . ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Syed Sohel

Syed Sohel


లక్కీ లక్ష్మణ్ ప్రమోషన్స్ కొంచెం డిఫరెంట్ గా చేద్దామని సోహైల్ వైజాగ్ పోయాడు. అక్కడ లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబర్ ఉన్నాడు. లోకల్ బాయ్ నాని సముద్రంలో చేపల పడుతూ, జాలర్ల జీవితాలు తన వీడియోల్లో ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ విధంగా లోకల్ బాయ్ నానికి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. 
 

37

నానిని కలిసిన సోహైల్ బోటులో సముద్రంలోకి వెళ్ళాడు. వల ఎలా విసరాలి, చేపలు ఎలా పడతారు ఇలా పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. బోటు చివర నిల్చొని ఫోటోలు దిగే క్రమంలో సోహైల్ జారీ నీళ్లలో పడ్డాడు. లోతైన నీళ్లలో ఈత రాక ఇబ్బంది పడుతున్న సోహైల్ ని లోకల్ బాయ్ నాని కాపాడి బోటులోకి చేర్చాడు.

47

ఈ ప్రమాదంలో సోహైల్ కి ఏం కాలేదు, అతడు సురక్షితంగా ఉన్నాడని సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాలికి మాత్రం చిన్న గాయమైనట్లు వినికిడి. అదృష్టం కొద్ది నీటి గండం నుండి సోహైల్ బయటపడ్డారు. ఐతే ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. ఈ మధ్య చిన్న హీరోలు తమ చిత్రాల విడుదలకు ముందు ఇలాంటి సెన్సేషన్స్ కావాలి సృష్టిస్తున్నారు. తమ సినిమాలకు ప్రీ ప్రీ పబ్లిసిటీ రాబడుతున్నారు. 
 

57

విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్స్ కోసం రోడ్డుపై న్యూసెన్స్ చేశాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీకి ప్రచారం తెచ్చేందుకు హీరో నందు, రష్మీ ప్రమోషన్స్ కి రాకుండా ఇబ్బంది పెడుతుంది అంటూ... రష్మీ షూట్ జరుగుతున్న స్టూడియోకి వెళ్లి నిలదీశాడు. ఇవ్వన్నీ స్క్రిప్టెడ్ మాత్రమే. నిజంగా జరిగినవి కావు. 
 

67


సోహైల్ సైతం లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సాహసం చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సోహైల్ టాప్ 3 పొజీషన్ అందుకున్నాడు. రూ. 10 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. ఫినాలే గెస్ట్ గా వచ్చిన చిరంజీవి మరో పది లక్షలు సోహైల్ కి ప్రకటించారు. 
 

77


బిగ్ బాస్ ఎంట్రీ అనంతరం సోహైల్ కి భారీ ఇమేజ్ సొంతమైంది. ఆ ఫేమ్ తో మూడు సినిమాలకు సైన్ చేశాడు. లక్కీ లక్ష్మణ్ విడుదలవుతుండగా... మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Recommended image2
August Movies: ఆగష్టు రిలీజ్‌లు, డేంజర్ జోన్ లో ఉన్న హీరోలు ఇద్దరే.. దారుణమైన ఫ్లాపులకు బ్రేకులు పడతాయా ?
Recommended image3
Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved