MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Tejaswi Madivada: తెలుగు పిల్ల తేజస్విని తెగింపు... షర్ట్ బటన్స్ తీసేసి లోదుస్తుల్లో బోల్డ్ ఫోటో షూట్ 

Tejaswi Madivada: తెలుగు పిల్ల తేజస్విని తెగింపు... షర్ట్ బటన్స్ తీసేసి లోదుస్తుల్లో బోల్డ్ ఫోటో షూట్ 

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మాదివాడ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. షర్ట్ బటన్స్ తీసేసి లోదుస్తుల్లో బోల్డ్ పోజులివ్వగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్కిన్ లో నెక్స్ట్ లెవెల్ అన్నట్లున్న తేజస్వి తెగింపు మైండ్ బ్లాక్ చేస్తుంది.

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 14 2022, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tejaswi Madivada

Tejaswi Madivada


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమైంది తేజస్విని మాదివాడ(Tejaswi Madivada). ఆ మూవీలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా పూర్తి స్థాయి హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Tejaswi Madivada

Tejaswi Madivada


ఐస్ క్రీమ్ మూవీ పరాజయం నేపథ్యంలో తేజస్వినికి మరలా అలాంటి అవకాశం రాలేదు. ఆమె కెరీర్ మొత్తం చిన్న చిన్న పాత్రలతోనే సరిపోయింది. పండగ చేస్కో,శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో ఆమె నటించారు. 
 

36
Tejaswi Madivada

Tejaswi Madivada

కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రాల్లో  తేజస్విని కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. ఆ కారణంగా తేజస్వినికి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.

46
Tejaswi Madivada

Tejaswi Madivada


ఇక 2018లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 2లో తేజస్విని అవకాశం దక్కింది. పొట్టి బట్టలు ధరించి  హౌస్ లో గ్లామర్ ఒలకబోసింది. అయితే ఆమె గేమ్ నచ్చని జనాలు త్వరగానే బయటికి పంపేశారు. ఏడు వారాలు హౌస్ లో ఉన్న తేజస్వి అంతగా ప్రభావం చూపలేకపోయారు. 

56
Tejaswi Madivada

Tejaswi Madivada

బిగ్ బాస్ షోతో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమె కెరీర్ కి ఏమంత ప్లస్ కాలేదు. బిగ్ బాస్ షో తర్వాత కూడా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. 2017 లో విడుదలైన బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు చిత్రాలు తర్వాత ఆమె మరలా వెండితెరపై కనిపించలేదు.

66
Tejaswi Madivada

Tejaswi Madivada


ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్లో తేజస్వి పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఆమె ఫెయిల్ అయ్యారు. కేవలం 35 రోజుల్లో తేజస్వి జర్నీ ముగిసింది. మొత్తంగా తేజస్వి కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరగా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved