MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ అలా చేశారు.. అదే నా కెరీర్ ని దెబ్బ తీసింది, బిగ్ బాస్ బాలాదిత్య వైరల్ కామెంట్స్

ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ అలా చేశారు.. అదే నా కెరీర్ ని దెబ్బ తీసింది, బిగ్ బాస్ బాలాదిత్య వైరల్ కామెంట్స్

ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాలాదిత్య టీనేజ్ వయసులోనే హీరోగా మారాడు. బాలాదిత్య కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే 'చంటిగాడు' మాత్రమే. ఆ తర్వాత కూడా బాలాదిత్య హీరోగా నటించాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 10 2022, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాలాదిత్య టీనేజ్ వయసులోనే హీరోగా మారాడు. బాలాదిత్య కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే 'చంటిగాడు' మాత్రమే. ఆ తర్వాత కూడా బాలాదిత్య హీరోగా నటించాడు. కానీ ఆశించిన సక్సెస్ దక్కలేదు. 2009 తర్వాత బాలాదిత్య వెండితెరకు దాదాపుగా దూరం అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 6 సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు బాలాదిత్య ఓ యూట్యూబ్ ఛానల్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను కెరీర్ లో నిలదొక్కుకోలేక పోవడానికి  బాలాదిత్య కారణాలు చెప్పాడు.

36

మా ఇంట్లో నన్ను ఏవిషయంలోనూ ఎవరూ బలవంతం చేసేవారు కాదు. అన్నయ్య, వదిన సపోర్ట్ గా నిలిచేవారు. నాన్న నచ్చింది చేయమని చెప్పేవారు. అమ్మ మాత్రం చదువుకోవాలని కాస్త స్ట్రిక్ట్ గా ఉండేది. నేను హీరో అయినప్పుడు చదువుకి ఇబ్బంది అవుతుందని.. ఇంత ఎంగేజ్ లో సినిమాలు వద్దని అమ్మ చెప్పింది. 

46

కానీ ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్, తరుణ్ లాంటి హీరోలు చాలా యంగ్ ఏజ్ లో సినిమాల్లో నటించారు. వారిని చూసి నేను కూడా హీరో కావాలనుకున్నాను. కానీ అలా మెచ్యూరిటీ లేని వయసులో హీరో కావడం నా కెరీర్ కి మైనస్ గా మారింది అని బాలాదిత్య తెలిపారు. 

 

56

వెండి తెరపై అవకాశాలు లేని నటులకు ఓటిటి మంచి అవకాశం అని బాలాదిత్య తెలిపారు. ప్రతిభ ఉన్న నటులందరికి ప్రస్తుతం ఓటిటి లలో ఆఫర్స్ వస్తున్నాయి. మూవీస్, వెబ్ సిరీస్ ఇలా ఏదో ఒక రూపంలో నటీనటులు బిజీ అవుతున్నారు అని బాలాదిత్య పేర్కొన్నారు. 

66

బిగ్ బాస్ లో ఇప్పటి వరకు బాలాదిత్య పెర్ఫామెన్స్ పై ఆడియన్స్ సంతృప్తిగా ఉన్నారు. బిగ్ బాస్ లో రాణించి విజేతగానో, రన్నరప్ గానో నిలిస్తే బాలాదిత్యకి మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ ఛాన్స్ ని బాలాదిత్య ఎలా ఉపయోగించుకుంటాడో. 

About the Author

SG
Sreeharsha Gopagani
ఉదయ్ కిరణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved