MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చిరంజీవి, మోహన్ బాబు, నానితో పాటు.. పేర్లు మార్చుకుని హీరోలు అయిన వారు ఎవరో తెలుసా..?

చిరంజీవి, మోహన్ బాబు, నానితో పాటు.. పేర్లు మార్చుకుని హీరోలు అయిన వారు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలకు అసలు పేర్లు వేరే ఉన్నాయని మీకు తెలుసా..? స్క్రీన్ కోసం పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు ఎంత మంది  ఉన్నారో తెలుసా..? చిరంజీవి దగ్గర నుంచి ఆకాశ్ పూరీ వరకు పేరు మార్చుకున్న హీరోలు ఎవరంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 01 2024, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ వి వారి పేర్లు ఓరిజినల్స్ కావు. సినిమాకోసమో.. జాతకం కోసమో తమ పేర్లు మార్చుకుని స్క్రీన్ పై స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. సినీ తారలు తమ పేరును మార్చుకోవడం అనేది పెద్ద వింతేమి కాదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ లో పేర్లు  మార్చుకున్న హీరోలు చాలామంది ఉన్నారు వారెవరంటే..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇండస్ట్రీలో పేరు మార్చుకున్న హీరోలలో ముందుగా చెప్పుకోవాలంటే.. మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు ఉన్నారు. అప్పటి హీరోలలో వీరిద్దరు తమ పేర్లను పూర్తిగా మార్చేసుకున్నారు. శివశంకర వరప్రసాద్ గా ఉన్న పేరును .. తనకు ఇష్టమూన ఆంజనేయుడి మరో పేరయిన చిరంజీవిగా మార్చేసుకున్నాడు. ఇక మంచు భక్తవత్సలం నాయుడు గా ఉన్న పేరును మోహన్ బాబు గా మార్చారు దాసరి నారాయణరావు. ఈ ఇద్దరు టాలీవుడ్ ఓ సక్సెస్ ఫుల్ హీరోలుగా ఎలా ఉన్నారో తెలిసిందే..?

37

ఇక ఎటువంటి సినిమా బ్యాగ్ గ్రౌండ్ లేకున్నా.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. అయితే ఆయన అసలు పేరు నాని కాదు. నాని అసలు పేరు నవీన్ బాబు. ఘంటా నవీన్ బాబును ఇంట్లో ముందుగా నాని అని పిలుస్తారు.. అయితే అదే ఇండస్ట్రీలో కూడా కొనసాగింది. నాని పేరు స్క్రీన్ కు కూడా కలిసి రావడంతో ఆయన కంటీన్యూ చేశారు. 

47

ఇక యంగ స్టార్స్ లో చాలామంది తమ పేర్లను మార్చుకున్నారు రీసెంట్ గా పూరీ జగన్నాథ్ తనయుడు హీరో ఆకాశ్ పూరి.. తన పేరులో తనతండ్రి పేరు కలిపి... ఆకాశ్ జగన్నాథ్ గా మారాడు.

57

ఇక ఇండస్ట్రీకి వచ్చిన తరువాత స్కీన్ నేమ్ గా అసలు పేరును మార్చుకున్న హీరోలలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉన్నారు. రవితేజకు ఆయ‌న‌కు త‌ల్లిదండ్రులు పెట్టిన పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఆయన తన పేరును  ర‌వితేజ‌గా మార్చుకున్నారు. ఈపేరుతో ఆయన ఎంత పెద్ద హీరో అయ్యాడో తెలిసిందే. 
 

67

ఇక పేరు మార్చుకున్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఉన్నారు. మాస్ హీరోగా విశ్వక్ ఎంత ఎదిగారో తెలుసు. అయితే ఆయన స్క్రీన్ కోసం విశ్వక్ సేన్ గా మారాడు. కాని ఈయంగ్ హీరో అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల కోసం జాతకం ప్రకారం విశ్వక్ సేన్ గా మారాడు దినేష్ నాయుడు. 
 

77

అటు మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. తన పేరులో ధరమ్ ను తీసేసి.. సాయి ధుర్గ తేజ్ గా  త‌న పేరులో  మార్పులు చేశారు. తన తల్లి పేరును చేర్చుకున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image3
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved