MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తండ్రి పేరు జూనియర్ కి దక్కినందుకు రగిలిపోయిన బాలయ్య.. హరికృష్ణ కౌంటర్ తో కీలక విషయం వెలుగులోకి!

తండ్రి పేరు జూనియర్ కి దక్కినందుకు రగిలిపోయిన బాలయ్య.. హరికృష్ణ కౌంటర్ తో కీలక విషయం వెలుగులోకి!

తారక్ ని నందమూరి వారసుడిగా అంగీకరించని బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం ఇష్టపడలేదట. ఈ క్రమంలో హరికృష్ణ గట్టి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు తారక్ కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం.. 

2 Min read
Author : Sambi Reddy
Published : May 03 2024, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
NTR

NTR

ఒక లెజెండరీ నేమ్ లేదా ట్యాగ్ తగిలించుకోవడం చాలా ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక ప్రభంజనం కాగా... ఆ పేరు పెట్టుకున్న తారక్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అసలు తారక్ స్టార్ గా ఎదగడానికి ఎన్టీఆర్ అనే పేరులో ఉన్న ఆ పవర్ కూడా కారణం అని నమ్మే వాళ్ళు ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
NTR

NTR

అలాగే బాలయ్యతో పాటు నందమూరి వర్గంలో కొందరికి తారక్ తాత పేరు పెట్టుకోవడం ఇష్టం లేదనే వాదన ఉంది. కర్ణాటకకు చెందిన షాలిని అనే మహిళను హరికృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కుమారుడే జూనియర్ ఎన్టీఆర్. 
 

38
NTR

NTR

తారక్ ని తమ వారసుడిగా భావించని నందమూరి ఫ్యామిలీ అతడి ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోయిందని. తారక్ కి అడ్డుకట్ట వేసేందుకు తారకరత్నను దింపారనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంపై తారకరత్న గతంలో ఓ ఇంటర్వ్యూ లో స్పందించడం విశేషం.

48
NTR

NTR

తాత ఎన్టీఆర్ పేరును తారక్ పెట్టుకోవడం బాలయ్యకు కూడా నచ్చలేదట. ఈ క్రమంలో తారక్ తండ్రి హరికృష్ణ ఓ వేదిక సాక్షిగా వివరణ ఇచ్చాడు. అసలు తారక్ కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారని చెప్పుకొచ్చాడు. 
 

58
NTR

NTR


నాన్నకు ప్రేమతో మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ... నా ఇద్దరు పెద్ద కొడుకులకు జానకి రామ్, కళ్యాణ్ రామ్ అని పేర్లు పెట్టాడు. మూడో వాడికి కూడా రామ్ అని కలిసి వచ్చేలా తారక్ రామ్ అని పెట్టాను. ఒక రోజు నాన్నగారు(ఎన్టీఆర్)... మూడో వాడు ఏం చేస్తున్నాడ? అని అడిగారు. 

68
NTR

NTR

ఏం చేస్తాడండీ... చదువుకుంటున్నాడు అని నేను సమాధానం చెప్పాను. ఒకరోజు నా దగ్గరకు తీసుకురా అన్నారు. నేను తీసుకెళ్ళాను. ఏం పేరు అని తారక్ ని నాన్నగారు అడిగారు. తారక్ రామ్... అని సమాధానం చెప్పాడు. లేదు హరికృష్ణ... వీడు నా అంశతో పుట్టినవాడు. నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) అని పేరు పెట్టు అన్నాడు.

78

ఎన్టీఆర్ అనే పేరు నాన్నగారు తారక్ కి స్వయంగా దానం చేశాడు... అన్నాడు. పరోక్షంగా బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తున్న వారికి హరికృష్ణ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవు. 

88

ఎన్టీఆర్ అనే పేరు నాన్నగారు తారక్ కి స్వయంగా దానం చేశాడు... అన్నాడు. పరోక్షంగా బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తున్న వారికి హరికృష్ణ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved