MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సలార్ పార్ట్ 1 హీరో ప్రభాస్ కాదా? ఫ్యాన్స్ ఊహించని ట్విస్ట్!

సలార్ పార్ట్ 1 హీరో ప్రభాస్ కాదా? ఫ్యాన్స్ ఊహించని ట్విస్ట్!

సలార్ మూవీ కథపై మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ట్రైలర్ తో పాటు ఫస్ట్ సింగిల్ తో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఊహించని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 14 2023, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Salaar

Salaar

సలార్ మూవీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా మాస్ హీరోతో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ చిత్ర ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. వ్యూస్ పరంగా సత్తా చాటింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Salaar

Salaar

ట్రైలర్ కట్ లో రాజమౌళి స్టైల్ ఫాలో అయ్యాడు ప్రశాంత్ నీల్.  కథపై హింట్ ఇచ్చేశాడు. ఇది ఇద్దరు చిన్ననాటి మిత్రుల కథ. ఫ్రెండ్ కోసం ఎంతకైనా తెగించే వాడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. మిత్రుడు పృథ్విరాజ్ కి దూరంగా వెళ్ళిపోతాడు ప్రభాస్. ఆపదలో పడ్డ పృథ్విరాజ్ కి మరలా ప్రభాస్ అవసరం వస్తుంది. అప్పుడు ప్రభాస్ ని పిలిపించుకుంటాడు. 

 

36
Salaar

Salaar

ఫస్ట్ సింగిల్ పరిశీలిస్తే.. మిత్రుల మధ్య లోతైన భావోద్వేగ సన్నివేశాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వైలెన్స్ తో పాటు కట్టిపడేసే ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించారని తెలుస్తుంది. 

46

అయితే మూవీలో ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందట. మొదటి 40 నిమిషాలు ప్రభాస్ కనిపించడు అట. ప్రశాంత్ నీల్ పృథ్విరాజ్ చుట్టూ కథనడుపుతాడట. ఖాన్సార్ అనే ఒక ప్రాంతం, దాని మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసే గ్యాంగ్స్, కీలక పాత్రల పరిచయంతో కూడిన సెటప్ ఉంటుందట. 
 

56

ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇది నిరాశపరిచే అంశం. థియేటర్స్ లో కూర్చున్న అర్థగంటకు కూడా ప్రభాస్ కనిపించకపోతే ఫ్యాన్స్ అసలు ఊరుకుంటారా?.  అందుకే పరోక్షంగా ప్రేక్షకుల మైండ్ ట్యూన్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఫ్యాన్స్ ని కూడా కన్విన్స్ చేసేలా ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పృథ్విరాజ్ ప్రధానంగా సాగుతుందని చెప్పకనే చెబుతున్నారు. 

 

66

ఈ పరిణామాలు గమనిస్తుంటే సలార్ పార్ట్ 1కి హీరో పృథ్విరాజ్ హీరో  అన్నట్లు తయారైంది. ప్రభాస్ జస్ట్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. సినిమా విడుదలయ్యే వరకు ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? అనేది తెలియదు.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika To Roja: రాధిక నుంచి రోజా వరకు, చిరంజీవి ఆ హీరోయిన్లనే ఎందుకు రిపీట్ చేశారో తెలుసా.. సురేఖే కారణం
Recommended image2
Sanjay Leela Bhansali: అవి సినిమాలు కాదు అంతకు మించి.. 7 అద్భుతాలు సృష్టించిన లెజెండ్రీ డైరెక్టర్
Recommended image3
Tara Sutaria: యశ్ పుణ్యమా అని ఒక్కసారిగా కెరీర్ కి హైప్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాక్సిక్ హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved