MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిట్టింగ్‌ పొజీషన్‌లో ఆషురెడ్డి థైస్‌ షోతో.. బ్లూ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో బిగ్‌బాస్‌ బ్యూటీ బ్లాస్టింగ్‌

సిట్టింగ్‌ పొజీషన్‌లో ఆషురెడ్డి థైస్‌ షోతో.. బ్లూ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో బిగ్‌బాస్‌ బ్యూటీ బ్లాస్టింగ్‌

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషురెడ్డి గ్లామర్‌ షో చేస్తే ఇంటర్నెట్‌ బ్లాస్ట్ అయిపోవాల్సిందే. అంతగా హాట్‌ షో చేస్తూ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 11 2023, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జూ సమంతగా పిలవబడే ఆషు రెడ్డి (Ashu Reddy) అందాల విందు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. తాజాగా ఈ సెక్సీ భామ మరోసారి రెచ్చిపోయింది. సోషల్‌ మీడియాలో హాట్‌ షోతో బ్లాస్ట్ అయ్యింది. తన థైస్‌ అందాలను, క్లీవేజ్‌ అందాలను ఆవిష్కరించింది. ఎలాంటి అడ్డు లేకుండా హాట్‌ ట్రీట్‌ ఇవ్వడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బ్లూ ట్రెండీ వేర్‌లో సోఫాలో కూర్చొని హాట్‌ థైస్‌ని చూపించింది. ఫ్రంట్‌ సిట్టింగ్‌లో ఫోటోలు దిగి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు క్లీవేజ్‌ అందాలతో రచ్చ లేపుతుంది. రెచ్చగొడుతుంది. హాట్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉండటంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 

38

సెలబ్రిటీలకు సంబంధించిన స్కిన్‌ హెల్త్ స్టూడియో ఓపెనింగ్‌లో పాల్గొంది ఆషురెడ్డి. ఇందులో ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. ఈ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చి వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 
 

48

బిగ్‌ బాస్‌ షోతో పాపులారిటీని సొంతం చేసుకుంది ఆషురెడ్డి. చూడ్డానికి సమంతలా కనిపించడంతో మరింత పాపులర్‌ అయ్యింది. జూ సమంతలా పిలుచుకునే ఈ భామ ప్రారంభం నుంచి గ్లామర్‌ షోకి బౌండరీలు ఎత్తేసింది. తనదైన స్టయిల్‌లో స్కిన్‌ షో చేస్తూ దుమారం రేపుతుంది. సోషల్‌ మీడియాలో తరచూ హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది. 
 

58

ఆషు రెడ్డి .. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతిలో పడ్డ విషయం తెలిసిందే. ఆమె అందాలను అనేక యాంగిల్స్ లో ఆవిష్కరించారు. ఆ విషయంలో ఆషు రెడ్డి కూడా బోల్డ్ గా ఉండటం విశేషం. దీంతో ఇద్దరికి బాగా సెట్‌ అయ్యింది. రచ్చ రచ్చ చేశారు. 
 

68

గతంలో ఓ సారి థైస్‌ని బాటమ్‌ యాంగిల్‌లో చూపించి దుమారం రేపారు. ఇటీవల మరోసారి ఆమె థైస్‌ని చూపించారు. అంతేకాదు కాలుకు ముద్దు పెడుతూ, నోట్లో పెట్టుకుని మరీ రచ్చ చేశాడు. వీరిద్దరి వీడియో మొత్తం సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఆషురెడ్డి డేరింగ్‌కి, వర్మ బోల్డ్ నెస్‌కి బాగా సెట్‌ అయ్యింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది ఆషు రెడ్డి. 
 

78

ఇక అదే క్రేజ్‌ని కంటిన్యూ చేసేలా ఆమె గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. హాట్‌ ఫోటో షూట్లతో నిత్యం నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తూ, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల విదేశాల్లోనూ రచ్చ చేసింది ఆషురెడ్డి. అక్కడ తన అందాలను ఆవిష్కరిస్తూనే మరోవైపు అక్కడి విశేషాలను తన అభిమానులతో పంచుకుంటుంది. 
 

88

అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తుంది ఆషురెడ్డి. మరోవైపు రీల్స్, యూట్యూబ్‌ వీడియోలు, గ్లామర్‌ఫోటో షూట్లు, కమర్షియల్స్ చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది. బోల్డ్ గా హల్‌చల్‌ చేస్తుంది. తరచూ వార్తల్లో నిలుస్తుంది ఆషురెడ్డి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image2
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Recommended image3
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved