MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రెస్ లో అషురెడ్డి స్టన్నింగ్ స్టిల్స్.. టాప్ అందాలతో కవ్విస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ..

బ్లాక్ డ్రెస్ లో అషురెడ్డి స్టన్నింగ్ స్టిల్స్.. టాప్ అందాలతో కవ్విస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ..

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 13 2022, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ ఉంటోంది. నెట్టింట్లో పాపులారిటీనీ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆ గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా అషురెడ్డి బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. టాప్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ పరంగా అషురెడ్డి ఎప్పుడో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. దీంతో ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులు, ఫాలోవర్స్ కు దగ్గరగాన ఉంటుంది.

36

అషురెడ్డి ఎలాంటి అవుట్ ఫిట్స్ ధరించినా గ్లామర్ పరంగా కేక పుట్టిస్తుంది. లేలేత అందాలను విందు చేస్తూ నెట్టింట్లో ఈ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గకుండా నెటిజన్లకు ఐఫీస్ట్ కలుగజేస్తోంది. 

46

ఈ సందర్భంగా తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. గ్యాప్ ఇవ్వకుండా ఇంటర్నెట్ లో తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ ఫొటోల్లో టాప్ అందాలను చూపిస్తతూ చెమటలు పట్టించింది.

56

అషురెడ్డి ఫొటోషూట్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చే ఒక్కో స్టిల్ కు ఖుషీ అవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాల విందును ఆస్వాదిస్తూనే తమవంతుగా ఆమెకు పూర్తి మద్దతు అందిస్తున్నారు. గ్లామర్ పిక్స్ ను లైక్ చేస్తూ..  క్రేజీగా కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

66

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ (Bigg Boss Telugu) రియాలిటీ షోతో అషురెడ్డి టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలుషోల్లో సందడి చేసి చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెండితెరపై అలరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అవకాశాలను అందుకునేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడాలని చూస్తుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved