MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అందరి ముందు ఆ పాపం మీదే అంటూ నిలదీసిన సుమ.. ఇంతకీ రాఘవేంద్రరావు ఆమెకు చేసిన అన్యాయం ఏమిటీ!

అందరి ముందు ఆ పాపం మీదే అంటూ నిలదీసిన సుమ.. ఇంతకీ రాఘవేంద్రరావు ఆమెకు చేసిన అన్యాయం ఏమిటీ!

స్టార్ యాంకర్ సుమ క్యాష్ షోలో ఆసక్తికర కామెంట్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనకు పెళ్లి చేసి పాపం చేశాడని నిలదీశారు. సీనియర్ డైరెక్టర్ పై సుమ చేసిన ఈ ఆరోపణ ఆసక్తికరంగా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 18 2022, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anchor Suma

Anchor Suma

రాఘవేంద్రరావు సమర్పణలో వాంటెడ్ పండుగాడ్(Wanted Pandogod) మూవీ తెరకెక్కింది. ఆగస్టు 19న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పాప్యులర్ రియాలిటీ షో క్యాష్ కి ఈ మూవీలో నటించిన అనసూయ, విష్ణుప్రియలతో పాటు రాఘవేంద్రరావు వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Anchor Suma

Anchor Suma


ఇక రాఘవేంద్రరావు(Raghavendrarao K) వస్తూ వస్తూనే పంచ్ల వర్షం స్టార్ట్ అయ్యింది. అనసూయతో చేయి చేయి కలిపి రాఘవేంద్రరావు వేదికపైకి వచ్చాడు. ఆయనకు ఆహ్వానం పలుకుతూ సుమ బొకే ఇచ్చారు. ఆ బొకేను ఆయన యాంకర్ విష్ణు ప్రియకు విసిరారు. దాన్ని పట్టుకున్న విష్ణుప్రియ నాకు పెళ్లి అయినట్లే అంటూ ఆనందం వ్యక్తం చేసింది. మరో బొకే సుమ విసరగా దాన్ని కూడా అందుకొని నాకు రెండు పెళ్లిళ్లు అంటూ కేకలు వేసింది. విష్ణుప్రియ చర్యకు అందరూ అవాక్కయ్యారు. 
 

37
Anchor Suma

Anchor Suma

అనంతరం నేను అనసూయ(Anasuya) చేయి చేయి పట్టుకొని ఎందుకు వచ్చామో తెలుసా? అని రాఘవేంద్రరావు అడిగారు. దానికి సమాధానంగా సుమ... అక్కడ మెట్లు ఉన్నాయి. అనసూయ ఎక్కలేదని మీరు పట్టుకొచ్చారు.. అంటూ పంచ్ విసిరింది. ఆ పంచ్ కి అనసూయ ముఖం మాడిపోయింది. 
 

47
Anchor Suma

Anchor Suma

అనసూయతో కలిసి రొమాంటిక్ గా రావడానికి కారణం ఏంటంటే... నా కాలేజీ రోజుల్లో అనసూయ అనే అమ్మాయి ఉండేది. ఇప్పుడు ఈ అనసూయ దొరికింది. ఈ విధంగా అప్పటి రోజులు గుర్తు చేసుకున్నాను అన్నారు. 
 

57
Anchor Suma

Anchor Suma

ఇక సుమ...లక్కీగా మీ లైఫ్ లో సుమ అనే అమ్మాయి లేదు సర్.. అన్నారు. ఆ మాటకు రాఘవేంద్రరావు, అసలు సుమ లేని లైఫ్ ఉందా. అసలు నీ పెళ్లి చేసింది నేనే కదా.. అన్నారు. అవును సర్ ఆ పాపమ్ మీదే అంటూ పంచ్ వేసింది. దానితో అందరూ నవ్వేశారు. 
 

67
Anchor Suma

Anchor Suma


ఇవాళ కనీసం పది కోట్లు గెలుచుకొని వెళ్లాలని రాఘవేంద్ర రావు అన్నారు. పదికోట్లు అయితే అనసూయ, వంద కోట్లు అయితే నేను అన్నారు సుమ(Suma Kanakala). ఖచ్చితంగా నిన్నే తీసుకెళతాని రాఘవేంద్రరావు అన్నారు. 

77
Anchor Suma

Anchor Suma


ఆ మధ్య భర్తతో సుమ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. రాజీవ్ కొన్నాళ్లు ఆమెకు దూరంగా ఉన్నారు. ఈ కారణంగా పుకార్లు తెరపైకి వచ్చాయి.  ఇక పెళ్లి చేసి పాపం చేశాడని సుమ రాఘవేంద్రరావుని అనడం... కామెడీలో భాగమా లేక రాజీవ్ కనకాలను తనకు అంటగట్టడాని నిజంగానే బాధపడుతుందా అని నెటిజెన్స్ వాపోతున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved