MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మతిపోగొడుతున్న యాంకర్ శ్రీముఖి సంపాదన... ఒక్క సైమా ఈవెంట్ కి అన్ని లక్షలు తీసుకుందా!

మతిపోగొడుతున్న యాంకర్ శ్రీముఖి సంపాదన... ఒక్క సైమా ఈవెంట్ కి అన్ని లక్షలు తీసుకుందా!

యాంకర్ శ్రీముఖి సంపాదన మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆమె ఒక్కో ఈవెంట్ కి తీసుకుంటున్న పారితోషికం లక్షల్లో ఉంటుంది. ఇక సైమా ఈవెంట్ కి ఆమె ఛార్జ్ చేసిన మొత్తం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Sep 14 2022, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sreemukhi

Sreemukhi


శ్రీముఖి టాప్ యాంకర్స్ లో ఒకరు. సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ తర్వాతి స్థానం ఆమెదే. పరిస్థితులు చూస్తే వాళ్ళను కూడా శ్రీముఖి దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది. జాతి రత్నాలుతో పాటు పలు బుల్లితెర షోస్ కి ఆమె యాంకర్ గా ఉన్నారు. అలాగే ఈవెంట్స్, ప్రత్యేక కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు. ఇక ఒక్కో కాల్ షీట్ కి శ్రీముఖి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sreemukhi

Sreemukhi


తాజాగా ఆమె సైమా వేడుకలో సందడి చేశారు. నటుడు ఆలీతో పాటు తెలుగు విభాగానికి హోస్ట్ గా వ్యవహరించారు. కాగా రెండు రోజుల ఈ ఈవెంట్ కి శ్రీముఖి ఏకంగా రూ. 10 లక్షలు తీసుకున్నారట. సైమా నిర్వాహకులు ఆమెకు అంత మొత్తంలో అందించారట.  ప్రయాణ, హోటల్ ఖర్చులు తీసేసినా శ్రీముఖి రూ. 9 లక్షల రూపాయలకు పైనే సంపాదించింది అంటున్నారు. 

35


రెండు రోజుల ఈవెంట్ కి అంత పెద్ద మొత్తం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ న్యూస్ లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ వేదికపై హీరో రణ్వీర్ సింగ్ ని శ్రీముఖి ముద్దాడడం హాట్ టాపిక్ అయ్యింది. 

45

వేదికపై నుండి క్రిందికి వెళుతున్న రణ్వీర్ ని వెనక్కి పిలిచిన శ్రీముఖి తనని హగ్ చేసుకోవాలన్న కోరిక బయటపెట్టింది. ఆమె కోరిక మన్నించి రణ్వీర్ హగ్ ఇచ్చాడు. శ్రీముఖి ఆయన్ని ముద్దు పెట్టుకోగా.. ఆయన ఆమె రెండు చేతులపై ముద్దులు పెట్టాడు. సైమా వేదికపై జరిగిన ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

55


మరోవైపు నటిగా ఎదగాలని శ్రీముఖి సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా కూడా ఆఫర్స్ పట్టేస్తున్నారు. క్రేజీ అంకుల్స్, ఇట్స్ టైం టు పార్టీ చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అలాగే మ్యాస్ట్రో తో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: హాయ్, హలో చెప్పొద్దు.. 'టాక్సిక్' సెట్‌లో కియారాకు డైరెక్టర్ వింత కండిషన్!
Recommended image2
Drishyam 3: 9 రోజుల్లో 200 కోట్లు.. బాక్సాఫీస్ ను మాయచేసిన మోహన్ లాల్..
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved