MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ యాంగిల్ నుండి శ్రీముఖి హాట్ సెల్ఫీ.. టైట్ జీన్స్ లో టెంప్ట్ చేసేలా స్టార్ యాంకర్ ఫోజులు!

టాప్ యాంగిల్ నుండి శ్రీముఖి హాట్ సెల్ఫీ.. టైట్ జీన్స్ లో టెంప్ట్ చేసేలా స్టార్ యాంకర్ ఫోజులు!

శ్రీముఖి సోషల్ మీడియా అరాచకాలు కొనసాగుతున్నాయి. ఆమె స్కిన్ షో అంతకంతకూ పెరుగుతూ హద్దులు దాటేస్తుంది. శ్రీముఖి ఇంస్టాగ్రామ్ వేదికగా సెగలు పుట్టిస్తుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 23 2022, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Sreemukhi

Sreemukhi

తాజాగా టైట్ జీన్స్ ధరించి సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది. టాప్ యాంగిల్ నుండి హాట్ సెల్ఫీలు దిగింది. సరికొత్త యాంగిల్ లో శ్రీముఖి పరువాలు చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 

28
Sreemukhi

Sreemukhi

ఒక ప్రక్క సక్సెస్ ఫుల్ కెరీర్ అనుభవిస్తున్న శ్రీముఖి మరోవైపు సోషల్ మీడియా ఫ్యాన్స్ ని తన ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఇదివరకు వారానికి ఒకటి రెండు ఫోటో షూట్స్ చేసేవారు. ఆ మధ్య ఆమె నాలుగైదు చేస్తున్నారు. 

38
Sreemukhi

Sreemukhi


చేతినిండా బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా ఉండటమే దీనికి కారణం. జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్, జాతిరత్నాలు అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొత్తగా మిస్టర్ అండ్ మిసెస్ అనే షోకి శ్రీకారం చుట్టారు. 

48
Sreemukhi

Sreemukhi

ఈ విషయంలో అనసూయ, రష్మీ లను కూడా ఆమె వెనక్కి నెట్టినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. అలాగే కొన్ని క్రేజీ ఇంటర్వ్యూలు ఆమె ఖాతాలోకి చేరుతున్నాయి. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని స్పెషల్ ఫ్లైట్ లో శ్రీముఖి ఇంటర్వ్యూ చేశారు.

58
Sreemukhi

Sreemukhi


ఇదే ఊపు కొనసాగితే కొన్నాళ్ళకు సుమను కూడా బీట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ అందుకోవడం ఖాయం. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి. 

68
Sreemukhi

Sreemukhi

బిగ్ బాస్ షోకి వెళ్లడం కూడా శ్రీముఖికి కలిసొచ్చింది. సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీపడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 

78
Sreemukhi

Sreemukhi


అప్పటికే ఫార్మ్ లో ఉన్న యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్దిపొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 
 

88
Sreemukhi

Sreemukhi


యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved