MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మేకప్‌ లేకుండా షాకిస్తున్న యాంకర్‌ రష్మి.. వెకేషన్‌లో స్టన్నింగ్‌ పోజ్‌లో మతిపోగొడుతున్న `జబర్దస్త్` బ్యూటీ

మేకప్‌ లేకుండా షాకిస్తున్న యాంకర్‌ రష్మి.. వెకేషన్‌లో స్టన్నింగ్‌ పోజ్‌లో మతిపోగొడుతున్న `జబర్దస్త్` బ్యూటీ

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి గౌతమ్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేస్తుంది. తాజాగా మేకప్‌ లేకుండా కనువిందు చేసింది. అదిరిపోయే పోజులిచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 06 2022, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యాంకర్‌ రష్మి స్వేచ్ఛగా విహరిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. దీపికా పిల్లితో కలిసి ఆమె నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ హద్దులు చెరిపేసి ఆనందిస్తుంది. వరుసగా అక్కడి ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా ఓ స్టన్నింగ్‌ ఫోటోని షేర్‌ చేసింది రష్మి. వెకేషన్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిచ్చింది. ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది రష్మి. అయితే ఇందులో ఆమె లుక్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 

37

లేటెస్ట్ ఫోటోలో ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. నీలి సముద్రంలో సేత తీరుతూ కనిపించిన టైమ్‌లో దిగిన ఫోటో కాబట్టి ఒరిజినల్‌గా ఉంది. మేకప్‌ లేకుండా తన సహజమైన అందాలను ఆవిష్కరించింది. ఎప్పుడూ మేకప్‌తో కనిపించే రష్మి.. వెకేషన్‌లో మాత్రం ఒరిజినాలిటీని బయటపెట్టింది.
 

47

డస్కీ అందాలతో యమ హాట్‌గా ఉంది రష్మి. ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. రష్మి.. దీపికా పిల్లితో కలిసి వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు రెచ్చిపోయి ఎంజాయ్‌ చేశారు. ఏడాదికి కావాల్సినంత ఎనర్జీని రీ బిల్డ్ చేసుకుందని చెప్పొచ్చు. 

57

రష్మి ఇక్కడ కూడా బిజినెస్‌ చేసుకుంది. ఈ వెకేషన్‌ని కూడా ఓ టూరిస్ట్ కంపెనీతో కలిసి ఈ వెకేషన్‌ని ప్రమోట్‌ చేయడం విశేషం. దీంతో వెకేషన్‌ని కూడా బిజినెస్‌ చేసుకుంటుందని అంటున్నారు నెటిజన్లు. 

67

తెలుగు బుల్లితెర యాంకర్లలో ఓ టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది రష్మి. మొన్నటి వరకు `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోలకు యాంకరింగ్‌ చేస్తూ బిజీగా ఉంది. అయితే `జబర్దస్త్` కి సౌమ్య రావు యాంకర్‌గా రావడంతో కొంత రిలీఫ్‌ అయ్యింది. దీంతో బిజీ వర్క్ నుంచి రిలీజ్‌ కోసం ఇలా వెకేషన్‌ చెక్కేసింది. 
 

77

ప్రస్తుతం రష్మి `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి యాంకరింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్‌ వెళ్లిపోవడంతో ఆ స్థానంలో `శ్రీదేవి డ్రామా కంపెనీ` చూసుకుంటోంది రష్మి. అదే సమయంలో ఆయన జోడీ లేకపోవడంతోనూ ఆ లోటు బుల్లితెరపై కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ జోడి కలిసి షోస్‌ చేయాలని రిక్వెస్ట్ లు చేస్తుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: బేబీ బంప్ తో సమంత సాహసం, ప్రెగ్నెంట్ గా ఉన్నా జిమ్ముని వదలని స్టార్ హీరోయిన్..
Recommended image2
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు
Recommended image3
Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved