MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముంబైలో పుట్టి ఉంటే కథ వేరేలా ఉండేది... ఇన్సల్ట్ చేసిన నెటిజెన్ కి రష్మీ స్ట్రాంగ్ కౌంటర్! 

ముంబైలో పుట్టి ఉంటే కథ వేరేలా ఉండేది... ఇన్సల్ట్ చేసిన నెటిజెన్ కి రష్మీ స్ట్రాంగ్ కౌంటర్! 

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోల్స్ చాలా కామన్. అకారణంగా కూడా తారలు నెగిటివిటీకి గురవుతారు. విమర్శలు ఎదుర్కొంటారు. ఓ నెటిజన్ ఇన్సల్టింగ్ కామెంట్ చేయగా యాంకర్ రష్మీ చురక అంటించింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 25 2022, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rashmi Gautam

Rashmi Gautam

ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో యాంకర్స్, బుల్లితెర సెలెబ్రిటీల స్కిన్ షో ఎక్కువైంది. ఒక విధంగా చెప్పాలంటే హద్దులు దాటేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకుంటే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చే సంపాదన పెరుగుతుంది. స్టార్ హీరోయిన్స్ వరకూ ఇదే ఫీల్ అవుతున్నారు. సూపర్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
 

25

కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్స్ కూడా చేస్తుంటే అరాకొరా సంపాదనతో సరిపెట్టుకుంటున్న యాంకర్స్ ఊరుకుంటారా?. వారిని మించి వీరు స్కిన్ షో చేస్తున్నారు. శ్రీముఖి, అనసూయ, అషురెడ్డి, రష్మీ గౌతమ్ అందాల ప్రదర్శనలో రెచ్చిపోతున్నారు. 

35
Sreemukhi

Sreemukhi

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ మీమర్ సెటైర్ వేశాడు. వారి హాట్ ఫోటోలన్నీ కలిపి.. వీరు హీరోయిన్స్ కాదు మావా, హీరోయిన్స్ కావాలని ఆశపడి కుదరక ఉండిపోయిన వాళ్ళు' అని మీమ్ వేశాడు. ఇది రష్మీ దృష్టికి రావడంతో ఆమె స్పందించారు. సదరు నెటిజెన్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 
 

45


అవును నిజమే.. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ మిస్ అయ్యారు. ఫొటోలో ఉన్న అమ్మాయిలు అందరూ తెలుగు ప్రాంతాల్లో పుట్టారు. అదే ముంబై బోర్డింగ్ పాస్ ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అప్పుడు మేము వేసుకున్న బట్టలు ట్రెండ్ సెట్ చేసేవి. ఏదేమైనా ఎంకరేజ్మెంట్ కి ధన్యవాదాలు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. రష్మీ కామెంట్ వైరల్ గా మారింది. 

55
Rashmi Gautam

Rashmi Gautam


ముంబై హీరోయిన్స్ ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్లేదు. పైగా వారు వేసుకుంటే అద్భుతం అంటూ పొగుడుతారు. అదే మేము ధరిస్తే మాత్రం మీకు చులక అన్న అర్థంలో రష్మీ... ఆ కామెంట్ చేశారు. తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో గుర్తింపు ఉండదు. అవకాశాలు ఇవ్వరూ, అనే అసహనం కూడా రష్మీ కామెంట్ ద్వారా తెలుస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
Recommended image2
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం
Recommended image3
Dhanush Kara Release Date: రాంచరణ్ పెద్దికి పోటీగా దిగుతున్న ధనుష్.. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved