పొద్దు తిరుగుడు తోటలో ముద్దులు.. కొంగు జారుతుండగా అనసూయ రొమాన్స్, హాట్ యాంకర్ చిలిపితనం
అనసూయ పొద్దుతిరుగుడు తోటలో తళుక్కున మెరిసింది. స్కై బ్లూ దేవకన్యలా వెలిగిపోతోంది.
సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు.
కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ పొద్దుతిరుగుడు తోటలో తళుక్కున మెరిసింది. స్కై బ్లూ దేవకన్యలా వెలిగిపోతోంది.
ఎంతో అందంగా ఉన్న పొద్దు తిరుగుడు తోటలో అనసూయ దేవకన్యలా వెలిగిపోతోంది. పొద్దుతిరుగుడు పూలతో రొమాన్స్ చేస్తూ చిలిపిగా ఇచ్చిన ఫోజులు భలే ఉన్నాయి. పూలతో తన చెంపలపై ముద్దులు పెట్టించుకుంటున్నట్లు అనసూయ మురిపిస్తోంది.
చీరకట్టులో అనసూయ గతంలో ఎన్నడూ లేనంత హాట్ గా మెరిసిపోతోంది. అనసూయకి ఈ శారీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనే చెప్పొచ్చు. పొద్దుతిరుగుడు పూలతో తాను రొమాన్స్ చేస్తున్నాను అని ఈ హాట్ యాంకర్ కామెంట్ పెట్టింది. కొంగు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా పొద్దుతిరుగుడు పూలతో ప్రేమని ఆస్వాదిస్తోంది.
ఇటీవల నెటిజన్లు తనని ఆంటీ అని పిలవడంపై అనసూయ పెద్ద రచ్చే చేసింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు.