MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ నడుము మడతలు, వీపు సొగసుతో బ్లాస్టింగ్ గ్లామర్ ట్రీట్.. చీరకట్టు, స్లీవ్ లెస్ బౌజ్ అందిరింది అంతే

అనసూయ నడుము మడతలు, వీపు సొగసుతో బ్లాస్టింగ్ గ్లామర్ ట్రీట్.. చీరకట్టు, స్లీవ్ లెస్ బౌజ్ అందిరింది అంతే

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది.

Sreeharsha Gopagani | Published : Sep 10 2023, 01:06 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Asianet Image

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

212
Asianet Image

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

312
Asianet Image

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

412
Asianet Image

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

512
Asianet Image

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది. 

612
Asianet Image

కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు. 

712
Asianet Image

భర్తతో కలసి ఫుల్ గా థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవలే ఇండియా తిరిగొచ్చింది. తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. 

812
Asianet Image

అయితే తన భర్తతో కలసి వెళ్లిన ఈ ట్రిప్ ఎంతో స్పెషల్ అట. అందుకే థాయ్ ల్యాండ్ లో గడిపిన ప్రతి మూమెంట్ ని కెమెరాలో బంధించినట్లు అనసూయ పేర్కొంది. 

912
Asianet Image

తాజాగా అనసూయ అందమైన చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో వీపు అందాలు చూపిస్తూ హొయలు పోతోంది. చిలిపిగా పెదవులతో ముద్దులు ఇస్తూ క్యూట్ గా, హాట్ గా అనసూయ గ్లామర్ సెగలు పుట్టిస్తోంది. 

1012
Asianet Image

హాట్ హాట్ గా అనసూయ వివిధ భంగిమల్లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అనసూయ గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

 

1112
Asianet Image

అనసూయ చీర కడితే ఆ భారీ సొగసుకి యువత మైకంలో మునిగిపోతారు. అంత హాట్ గా అనసూయ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఫోజులకు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.  

1212
Asianet Image

అనసూయ తాజాగా విమానం చిత్రంలో నటించింది.  టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories