MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జిమ్ లో అనసూయ హెవీ వర్కౌట్స్.. తిరిగి నాజూగ్గా మారేందుకు కష్టపడుతున్న రంగమ్మత్త..

జిమ్ లో అనసూయ హెవీ వర్కౌట్స్.. తిరిగి నాజూగ్గా మారేందుకు కష్టపడుతున్న రంగమ్మత్త..

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 26 2023, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

310

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

410

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

510

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది. 

610

కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు. 

710

భర్తతో కలసి ఫుల్ గా థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవలే ఇండియా తిరిగొచ్చింది. తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే తన భర్తతో కలసి వెళ్లిన ఈ ట్రిప్ ఎంతో స్పెషల్ అట. అందుకే థాయ్ ల్యాండ్ లో గడిపిన ప్రతి మూమెంట్ ని కెమెరాలో బంధించినట్లు అనసూయ పేర్కొంది. 

810

తాజాగా అనసూయ జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల అనసూయ బాగా బొద్దుగా మారింది. దీనితో తిరిగి నాజూగ్గా మారేందుకు జిమ్ లో కష్టపడుతోంది. 

910

హాట్ హాట్ గా అనసూయ వివిధ వర్కౌట్స్ చేస్తూ ఆ దృశ్యాలని ఫ్యాన్స్ తో పంచుకుంది. అనసూయ టైట్ ఫిట్ జిమ్ వేర్ లో వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 

1010

అనసూయ తాజాగా విమానం చిత్రంలో నటించింది.  టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved