MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఇన్నాళ్లు దాచిన విరహం బయటపెడుతూ.. తాను నోరు మూసుకునే ఆడదాన్ని కానంటూ అనసూయ పోస్ట్.. నెటిజన్ల క్రేజీ కామెంట్లు

ఇన్నాళ్లు దాచిన విరహం బయటపెడుతూ.. తాను నోరు మూసుకునే ఆడదాన్ని కానంటూ అనసూయ పోస్ట్.. నెటిజన్ల క్రేజీ కామెంట్లు

అనసూయ చీర కడితే ఇంటర్నెట్‌లో షేక్‌ అయిపోవాల్సిందే. ఆమె ట్రెండీ వేర్‌లోనే సూపర్‌ హాట్‌గా ఉంటుందంటే, ఇక చీర కడితే ఆ అలజడి మాటల్లో చెప్పలేం. సోషల్‌ మీడియా మొత్తం కంపించి పోవాల్సిందే.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 25 2023, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హాట్‌ యాంకర్‌ అనసూయ ఆమె శారీలో హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిచ్చింది. ఇటీవల కాలంలో అనసూయలో ఇంతటి విరహం ఎప్పుడూ చూసి ఉండరు. మత్తెక్కించేలా, హీటు పెంచేలా ఆమె ఘాటు పోజులిచ్చింది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇందులో అనసూయ జిబ్రా క్రాస్‌ డిజైన్‌తో కూడిన శారీ కట్టింది. కాటన్‌ శారీలో ఆమె వంగి మరీ పోజులిచ్చింది. ఎద అందాలను చూపిస్తూ టెంప్టింగ్‌ లుక్స్ లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఆమె పోజులిస్తూ దిగిన లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. 

37

ఇందులో అనసూయ పెట్టిన పోస్ట్ మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. నేను నోరు మూసుకోని మహిళగా గుర్తిండిపోతా. దానికి నేను ఓకే కాదు, అందుకు పూర్తిగా గర్వపడుతున్నా` అని పేర్కొంది. తాను నోరుమూసుకోని ఆడదాన్ని అని ఆ విషయంలో తగ్గేదెలే అని చాటి చెప్పింది అనసూయ. 
 

47

ఈ సందర్భంగా అనసూయ హాట్‌ ఫోటోలకు, ఆమె క్యాప్షన్‌కి కామెంట్లు పెడుతున్నారు. మీరు ముసలవ్వకూడదని, అనసూయకి తాము భక్తులమని, పాలాభిషేకం చేస్తామంటున్నారు. మీరు ఇద్దరు పిల్లలకు తల్లి అంటే నమ్మేలా లేదని, టూ హాట్‌గా ఉందని అంటున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు దాచుకున్న విరహాన్ని ఒకేసారి బయటపెట్టినట్టుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.
 

57

అనసూయ.. `జబర్దస్త్` షోకి మానేసిన తర్వాత గ్లామర్‌ ఫోటో షూట్లు తగ్గించింది. దీంతో ఆమె కనిపించడమే చాలా తగ్గిపోయింది. అప్పుడప్పుడు ఆమె షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్‌లో తప్ప కనిపించేది తక్కువ. దీంతో చాలా గ్యాప్‌తో ఈ బ్యూటీ ఫోటో షూట్‌ చేసి ఆ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. ఇవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 
 

67

అనసూయ ప్రస్తుతం సినిమాలతోనే బిజీగా ఉంది. ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. `పుష్ప2`తోపాటు `సింబా`, `విమానం`, `వోల్ఫ్`, `ఫ్లాష్‌ బ్యాక్‌` వంటి సినిమాలు చేస్తుంది. సినిమా షూటింగ్‌లు, లేదంటే ఇంట్లో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. 

77

అనసూయ చీర కడితే ఇంటర్నెట్‌లో షేక్‌ అయిపోవాల్సిందే. ఆమె ట్రెండీ వేర్‌లోనే సూపర్‌ హాట్‌గా ఉంటుందంటే, ఇక చీర కడితే ఆ అలజడి మాటల్లో చెప్పలేం. సోషల్‌ మీడియా మొత్తం కంపించి పోవాల్సిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved