మత్తెక్కించే చూపులతో సెగలు రేపుతున్న అనసూయ(ఫొటోస్)
అనసూయ తెలుగులో స్టార్ యాంకర్. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తిడుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ నటిగా కూడా దూసుకుపోతోంది.
(Courtesy: Instagram) క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయకు నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి.
(Courtesy: Instagram)గత ఏడాది రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
(Courtesy: Instagram)విన్నర్, ఎఫ్ 2 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లోనూ అనసూయ మెరిసింది.
(Courtesy: Instagram)అందం, అభినయం రెండూ ఉండడంతో దర్శకులు అనసూయ కోసం తమ చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.
(Courtesy: Instagram)అనసూయ చివరగా నటించిన చిత్రం కథనం.
(Courtesy: Instagram)అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
(Courtesy: Instagram)ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.
(Courtesy: Instagram)అనసూయ ఫోటో గ్యాలరీ