MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రంగురంగుల చీరకట్టి సంక్రాంతి ముగ్గులేసిన అనసూయ... పండగవేళ కట్టిపడేస్తున్న ‘రంగమ్మత్త’ లుక్.. ఫొటోలు

రంగురంగుల చీరకట్టి సంక్రాంతి ముగ్గులేసిన అనసూయ... పండగవేళ కట్టిపడేస్తున్న ‘రంగమ్మత్త’ లుక్.. ఫొటోలు

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ Anasuya ఫెస్టివల్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇంటి ముందు ముగ్గులేసి రంగుల మయం చేసింది. తాజాగా ఆ ఫొటోలను పంచుకుంది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 15 2024, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర అందాల యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన ఫ్యాన్స్ కు ఇంటర్నెట్ లో టచ్ లో ఉంటారు. తన గురించి, ఆయా అంశాలపైనా ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అనసూయ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి నటిగా ఎదుగుతోంది. వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ను సోషల్ మీడియా ద్వారా కూడా అలరిస్తోంది. అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. 

36

మరోవైపు ప్రత్యేకమైన రోజుల్లో రంగమ్మత్త పద్ధతిగా రెడీ అవుతూ దర్శనమిస్తోంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. రంగురంగుల చీర, డీప్ నెక్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అందంతో కట్టిపడేసింది. 
 

46

అలాగే ఇంటిముందు ముగ్గులేసి రంగుల మయం చేసింది. ఫ్యామిలీతో సరదగా గడిపింది. భర్త, పిల్లలతో కలిసి ఫొటోలకు ఇలా ఫోజులిచ్చింది. ఈ  ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేసింది.

56

తాజాగా పంచుకున్న ఫొటోల్లో అనసూయ లుక్ లో సూపర్ అంటున్నారు నెటిజన్లు. తన ఫ్యాషన్ సెన్స్ నెక్ట్స్ లెవల్ ఉంటుందని చెబుతున్నారు. పతంగ్ లాంటి చీరలో నెటిజన్ల మనస్సు గాలికి ఎగిరిపోయిందంటున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 
 

66

మొత్తానికి అనసూయ సంక్రాంతి లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. అనసూయ కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. నెక్ట్స్ అనసూయ ‘పుష్ప2 ది రూల్’ చిత్రంతో అలరించనుంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Recommended image2
Vishwanath and Sons day1 Collection: సూర్యకు తమిళ ప్రేక్షకుల షాక్, తెలుగులో దుమ్మురేపుతోన్న విశ్వనాథ్ అండ్ నన్స్, ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Recommended image3
George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved