MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి గౌన్‌లో హాట్‌ అందాలతో `వకీల్‌సాబ్‌` బ్యూటీ రచ్చ.. అనన్య నాగళ్ళ పిక్కల బలంపై నెటిజన్ల కామెంట్స్

పొట్టి గౌన్‌లో హాట్‌ అందాలతో `వకీల్‌సాబ్‌` బ్యూటీ రచ్చ.. అనన్య నాగళ్ళ పిక్కల బలంపై నెటిజన్ల కామెంట్స్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 07 2023, 10:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

 

39

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

49

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

59

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

69

 ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా అనన్య టైట్ బాడీ కాన్ డ్రెస్ లో మెరిసింది. 

79

ఈ డ్రెస్ లో అనన్య తన  థైస్ చూపిస్తూ కుర్రాళ్లపై గ్లామర్ వల విసురుతోంది. ఆమె థైస్ పై కుర్రాళ్ళు కవితలు అల్లేస్తున్నారు. మరికొందరు అయితే శృతి మించి అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. నైట్ కావడంతో లైట్స్ వెలుతురులో అనన్య అందాలు మరింత జిగేల్ మంటున్నాయి. 

89

పొట్టి డ్రెస్ లో అనన్య థైస్ చూపిస్తూ, ఆకర్షిస్తోంది. దీంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇవన్నీ వద్దు బికినీ ముద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు.

99

ఎప్పుడు చూసిన పిక్కల షో చేస్తోంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రోజు రోజుకు డ్రెస్ సైజ్ తగ్గిపోతోంది అని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు. కమర్షియల్ గా హీరోయిన్ సక్సెస్ అయ్యేందుకు అనన్యకి అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image3
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved