MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బట్టల సైజు తగ్గించేసి వకీల్ సాబ్ బ్యూటీ విధ్వంసం.. ఇవన్నీ వద్దు బికినీ ముద్దు అంటూ పేలుతున్న సెటైర్లు

బట్టల సైజు తగ్గించేసి వకీల్ సాబ్ బ్యూటీ విధ్వంసం.. ఇవన్నీ వద్దు బికినీ ముద్దు అంటూ పేలుతున్న సెటైర్లు

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 04 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

 

310

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

410

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

510

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

610

 ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా అనన్య కురుచగా ఉండే గౌనులో అందాలు ఆరబోస్తూ వీడియో చేసింది. 

710

అనన్య ఇంస్టాగ్రామ్ లో పొట్టి గౌను ట్రెండ్ ని కొనసాగిస్తోంది. షోల్డర్ ఓపెన్ గా ఉండే ఈ గౌనులో మైమరపించే సౌందర్యంతో అనన్య ఇస్తున్న ఫోజులు.. వయ్యారాలు ఒలబోస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అనన్య థైస్ గ్లామర్ తో కుర్ర హృదయాల్ని చిత్తు చేస్తోంది. 

810

హ్యాపీ సండే అంటూ అనన్య ఈ వీడియో షేర్ చేసింది. ఆమె ధరించిన గౌను మరీ పొట్టిగా ఉండడంతో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇవన్నీ వద్దు బికినీ ముద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

910

ఎప్పుడు చూసిన పిక్కల షో చేస్తోంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రోజు రోజుకు డ్రెస్ సైజ్ తగ్గిపోతోంది అని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు. 

1010

కమర్షియల్ గా హీరోయిన్ సక్సెస్ అయ్యేందుకు అనన్యకి అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు వెబ్ సిరీస్ లు, ఓటిటీలలో అవకాశాలు దక్కుతున్నాయి. సమంత శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image2
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Recommended image3
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved