MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Eesha Rebba: 'అందంతో ప్రాణాలు తోడేస్తున్నావ్'.. ఈషా స్టన్నింగ్ ఫోజులకు నెటిజన్ల కామెంట్స్

Eesha Rebba: 'అందంతో ప్రాణాలు తోడేస్తున్నావ్'.. ఈషా స్టన్నింగ్ ఫోజులకు నెటిజన్ల కామెంట్స్

తాజాగా ఈషా రెబ్బా షేర్ చేసిన ఫోటోస్ నెవెర్ బిఫోర్ హాట్ నెస్ అన్నట్లుగా మతి పోగొడుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో ఈషా రెబ్బా ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 02 2022, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

37

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

47

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా రెబ్బా షేర్ చేసిన ఫోటోస్ నెవెర్ బిఫోర్ హాట్ నెస్ అన్నట్లుగా మతి పోగొడుతున్నాయి. 

57

బ్లాక్ డ్రెస్ లో ఈషా రెబ్బా ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. తాను ధరించిన బ్లాక్ డ్రెస్ పై ఈషా మరింత స్టైలిష్ గా లెదర్ జాకెట్ ధరించింది.ఈషా స్టన్నింగ్ ఫోజులకు నెటిజన్లు 'అందంతో మా ప్రాణాలు తోడేస్తున్నావ్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

67

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

77

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved