MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • హాట్ అందాలతో మతిపోగొడుతున్న స్నేహా రెడ్డి... అస్సలు తగ్గనంటోన్న అల్లువారి కోడలు

హాట్ అందాలతో మతిపోగొడుతున్న స్నేహా రెడ్డి... అస్సలు తగ్గనంటోన్న అల్లువారి కోడలు

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది అల్లువారి కోడలు అల్లు స్నేహా రెడ్డి. హీరోయిన్లను మించిన అందంతో.. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో శేర్ చేస్తుంది. బన్నీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2022, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టైలీష్ లుక్స్ తో హ్యాండ్సమ్ స్టార్ గా ఓ ఇమేజ్ సాధించారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో బన్నీ స్టైలీష్ ఐకాన్. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియా స్టార్ గామారిపోయింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రాను రాను సోషల్ మీడియాలో  స్నేహారెడ్డి  జోరుపెంచుతుంది. హాట్ హాట్ గ్లామర్‌ ఫోటో షూట్లతో అందరికి షాకిస్తుంది.  రీసెంట్ గా ఇన్ స్టాలో ఓ రెండు ఫోటోస్ ను శేర్ చేసింది. ఈ ఫోటోస్ అల్లు ఫ్యాన్స్ మతులు పోగొడుతోంది.

38

అసలు స్టార్ హీరోల భార్యలు బయటకు రావడమే చాలా పెద్ద విషయం. మీడియాకు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. ఏదో ఫ్యామిలీ ఫన్షన్స్ లో తప్పించి కనిపించరు. కాని అందరు ఒక ఎత్తు.. అల్లు స్నేహా రెడ్డి ఒక ఎత్తు. ఈమె మాత్రం హీరోయిన్లను మించి హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. 

48

 పర్సనల్‌ లైఫ్‌ని దాటుకుని బయట ప్రపంచానికి తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటుంది స్నేహా రెడ్డి.  సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని రెచ్చిపోతోంది. అల్లు అర్జున్ సపోర్ట్ తో స్నేహా రెడ్డి మోడల్ గా మారిపోతోంది. ఇద్దరు పిల్లల తల్లి అని నమ్మలేనంతగా అదిరిపోయే అందాలతో అద్భుతం చేస్తోంది. 

58
Sneha Reddy

Sneha Reddy

ఎప్పుడూ ఫ్యామిలీ ఫోటోస్, తమ పిల్లల ఫోటోస్ .. లేదా బన్నీకి సబంధించిన ఇన్ ఫర్మేషన్ ఇస్తూ ఉండే  అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలోనే తనకు సబంధించిన హాట్ ఫోటో షూట్లు చేస్తుంది. ట్రెండీ వేర్స్ ధరించి హాట్‌ పోజులిస్తుంది. లేటెస్ట్ గా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది స్నేహా రెడ్డి. 
 

68

కత్తిలాంటి చూపులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది స్నేహా రెడ్డి. సోషల్ మీడియాను శేక్ చేస్తోంది. ఫ్యాన్స్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. మరి ఈ విషయంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మాట ఎలా ఉన్నా..అల్లు స్నేహారెడ్డి  ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

78

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది అల్లువారి కోడలు అల్లు స్నేహా రెడ్డి. హీరోయిన్లను మించిన అందంతో.. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో శేర్ చేస్తుంది. బన్నీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది. 

88

ఇక ఫాలోయింగ్ విషయంలో కూడా.. ఏమాత్రం తగ్గడంలేదు స్నేహ రెడ్డి. ఆమె  పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల ప్యూస్ తో ఆశ్చర్యపరుస్తుంది. అల్లు స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఫోటోలను చూసి కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. అటు బన్నీ ఫ్యాన్స్ కూడా స్నేహా రెడ్డి ఫాలోవర్స్ గా మారుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved