MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో బీరు తాగుతున్న బన్నీ హీరోయిన్.. వైరల్ అవుతున్న వరుడు బ్యూటీ ఫోటో..

బీచ్ లో బీరు తాగుతున్న బన్నీ హీరోయిన్.. వైరల్ అవుతున్న వరుడు బ్యూటీ ఫోటో..

బీరు కొట్టి బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది బన్నీ హీరోయిన్. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఏం చేస్తోంది.  డీటేయిల్స్ లోకి వెళ్తే..? 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 06 2023, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సెలబ్రిటీలలో దాదాపు చాలామందికి డ్రికింగ్.. కొంత మందికి స్మోకింగ్ కామన్.. కనిపించకుండా పనులు కానిచ్చేవారు కొందరైతే.. మేమింతే.. అని ధైర్యంగా తమ అలవాట్లను బయట పెట్టేవారు మరికొందరు. తాజాగా అల్లు అర్జున్ హీరోయిన్... వరుడు బ్యూటీ భానుశ్రీ మెహ్రా ఇలానే చేసింది. బీచ్ లో బీర్ తో చిల్ అవుతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బీరేస్తూ చిల్ అవుతోంది.. బన్నీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వరుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.  ఆ సినిమా ప్రారంభం నుండి విడుదల వరకు ఎక్కడా హీరోయిన్‌ని బయట పెట్టలేదు. నేరుగా సినిమాలోనే చూడాల్సి రావడంతో, ఫిలిం వర్గాల వారితో పాటు ప్రేక్షకాభిమానుల్లోనూ ‘వరుడు’ కథానాయిక గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

35

 కట్ చేస్తే సినిమా చూశాక భానుశ్రీ పెద్దగా ఏం బాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే’, అలా ఎలా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, మిస్టర్ ఇండియా, 10th క్లాస్ డైరీస్ లాంటి సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. హిందీ తో పాటు తమిళం, కన్నడ, చివరకు  పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది భానుశ్రీ. కాని ఎక్కడా పెద్దగా ప్రభావ చూపించలేకపోయింది భానుశ్రీ. 

45

అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ వాఖ్యలతో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది భానుశ్రీ.. సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటుంది. సినిమా అవకాశాలు ఏకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. ఫాలోయింగ్ పెచుకునే పనిలో ఉంది బ్యూటీ. 

55

ఇటీవల వెకేషన్ కోసం వియత్నాం వెళ్లింది భాను, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది. లోకల్ హిస్టారికల్ ప్లేసెస్, రెస్టారెంట్స్, బీచ్ అన్నిటినీ చుట్టేస్తుంది. రిలాక్స్ అవడానికి సరదాగా బీర్ తాగింది. బీచ్‌లో, హోటల్‌లో చిల్డ్ బీర్‌తో చిల్ అవుతున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
 

 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Horror Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 హారర్ మూవీస్.. ఒంటరిగా మాత్రం చూడొద్దు, శోభిత మూవీ కూడా ఉంది
Recommended image2
Krishneswara Rao: ప్రముఖ రచయిత, నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత.. ఆయన గురించి ఈ సంచలన విషయాలు తెలుసా
Recommended image3
Jacqueline Fernandez: బర్త్ డే గర్ల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. డ్యాన్స్ తో దుమ్ములేపిన టాప్ 7 సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved