MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • NTR, Alia Combo: ఎన్టీఆర్ కు హ్యాండిచ్చిన ఆలియా భట్, కారణం రణ్ బీర్ కపూరేనా...?

NTR, Alia Combo: ఎన్టీఆర్ కు హ్యాండిచ్చిన ఆలియా భట్, కారణం రణ్ బీర్ కపూరేనా...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ బ్యూటీ హ్యాండ్ ఇచ్చిందట, అంతే కాదు దానికి కారణం కూడా ఆలియా భట్  భర్త రణ్ బీర్ కపూర్ అంట. అసలు ఆలియా భట్ తారక్ కు హ్యాండ్ ఇవ్వడం ఏంటీ..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 15 2022, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా రిలీజ్‌ కాగానే ఈ సినిమా పట్టాలెక్కించడానికి మేకర్స్‌ రెడీ అవుతున్నారు. త్వరలో షూటింగ్ కు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్టీఆర్‌30 ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో తారక్ జోడీగా బాలీవుడ్  స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వార్తలు రావడం కాదు... ఆలియా భట్ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో కన్ ఫార్మ్ చేశారు కూడా. 

36

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు  ఆలియా భట్ కూడా చెప్పేసిందట.  ఈ పరిణామంతో అంతా షాక్ అయినట్టు తెలుస్తోంది. 

46

నిన్ననే తన బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ను పెళ్ళాడింది ఆలియా భట్. ముంబయ్ లోని రణ్ భీర్ నివాసంలో అతికోద్ది మంది బంధు మిత్రుల సమక్షం లో పెళ్లి బంధంతో ఒక్కటైయ్యారు ఈ జంట. అయితే ఈ కారణంగా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకు ఆలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. 
 

56

రణ్ బీర్ ను పెళ్లాడిన ఆలియా.. ఈ ఏడాదంతా తన భర్తతో వేకేషన్లను ప్లాన్ చేసుకుంటుందట. ఈ ఏడాది అంతా దాదాపు వీరిద్దు హ్యాపీగావిదేశాల్లో గడిపేలా ప్లాన్ చేశారట. దాంతో ఇప్పుడు షూటింగ్ లో ఉన్న సినిమాలు పెండింగ్ లోపెట్టి.. రీసెంట్ గా సైన్ చేసిన సినిమాలు వదిలేయాలి అనుకుంటుందట ఆలియా భట్. 

66

మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కాని.. నిన్ననే ( ఏప్రిల్ 14) పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు బాలీవుడ్ జంట ఇప్పట్లో సెట్స్ ఎక్కుతారా అనేది అనుమానమే అంటున్నారు సినీ జనాలు. ఇక రీసెంట్ గా ఆలియా భట్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రభంజనం సృస్టించిన విషయం తెలిసిందే.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved