- Home
- Entertainment
- నడుము అందాలతో ఊపిరి నిలిపేస్తున్న అలేఖ్య హారిక.. మతిపోయే పోజులతో కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
నడుము అందాలతో ఊపిరి నిలిపేస్తున్న అలేఖ్య హారిక.. మతిపోయే పోజులతో కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
యూట్యూబ్ సెన్సేషన్ దేత్తడి హారిక (Dethadi Harika) నెట్టింట అందాల ఆరబోతలో కొత్తదనాన్ని చూపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు ఫేమ్, యూట్యూబ్ సెన్సేషన్ అలేఖ్య హారిక అదిరిపోయే ఫొటోషూట్లతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. సోషల్ మీడియా ఫ్యాన్స్ నే టార్గెట్ చేస్తూ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.
ఇటీవల హారిక తన పాపులారిటీని పెంచుకునేందుకు గ్లామర్ షోకూ సిద్ధపడుతోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో హాట్ స్ట్రక్చర్ ను చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
లేటెస్ట్ గా అలేఖ్య తన అభిమానులతో పంచుకున్న చూపుతిప్పుకోనివ్వడం లేదు. ట్రెడిషనల్ లుక్ లో నయా అందాలను ఆరబోసింది. పర్పుల్ కలర్ లెహంగా, వోణీలో స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోందీ బ్యూటీ.
టాప్ అందాలను మోహమాటంగా చూపిస్తూ.. మత్తెక్కించే పోజులో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఫ్రంట్, బ్యాక్, సైడ్ యాంగిల్ లో అందాలను ఆరబోస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. వీకెండ్ సందర్భంగా తన అభిమానుల కోసం ఫొటోషూట్ చేసిందీ ముద్దుగుమ్మ.
‘దేత్తడి’ ఛానెల్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మాస్ పిల్లా.. ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లోనూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఇప్పటికే 16 లక్షల ఫాలోవర్స్ ను సాధించుకున్న ఈ బ్యూటీ.. అందాల వల విసురుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
ఒకప్పుడు ఫన్నీ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ యూత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లోకి ఎంట్రీ ఇచ్చాక మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం వెండితెరపైనే వెలిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.