- Home
- Entertainment
- Pragya Jaiswal: అఖండ హీరోయిన్ ప్రగ్యా అరాచకం... టూపీస్ బికినీలో జలకాలాడుతూ మైండ్ బ్లాక్ చేసిన కంచె బ్యూటీ
Pragya Jaiswal: అఖండ హీరోయిన్ ప్రగ్యా అరాచకం... టూపీస్ బికినీలో జలకాలాడుతూ మైండ్ బ్లాక్ చేసిన కంచె బ్యూటీ
బోల్డ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ దెబ్బకు సమ్మర్ ముందుగానే వచ్చినట్లైంది. వింటర్ లో చెమటలు పట్టిస్తున్న అమ్మడు అందాల దాడికి యూత్ మతి తప్పి మంచాన పడుతున్నారు. తాజాగా ప్రగ్యా టూ పీస్ బికినీలో పూల్ లో స్నానం చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు. ప్రగ్యా స్కిన్ షోకి జనాల మైండ్ బ్లాక్ అయ్యింది.

అఖండ మూవీతో భారీ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ సల్మాన్ (Salman Khan)సరసన స్టెప్స్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ హిట్ అంతిమ్ (Anthim)చిత్రంలో తళుక్కున మెరిసిన మెస్మరైజ్ చేసింది.
సల్మాన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కడంతో ప్రగ్యా ఉబ్బితబ్బిబవుతున్నారు. సల్మాన్ సో స్వీట్ అంటూ పొగిడేస్తున్నారు. ఇక మొదటి రోజు షూటింగ్ లో నేను మిమ్మల్ని తాకొచ్చా అని ప్రగ్యా ఆయనను పర్మిషన్ అడిగారట. నిరభ్యంతరంగా అంటూ సల్మాన్ హామీ ఇవ్వడంతో కంఫర్ట్ గా షూట్ పూర్తి చేసిందట.
మై ఛలా (Main chala).. అనే సాంగ్ ని సల్మాన్, ప్రగ్యా పై తెరకెక్కించారు. ఈ సాంగ్ ఎడిటింగ్ లో తొలగించారు. ఇటీవల మై ఛలా సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేయగా అత్యంత ఆదరణ దక్కించుకుంది. అంతిమ్ సాంగ్ ఇప్పటికే 22 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal) మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఆమెకు విజయం దక్కలేదు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ తేజ్ తో చేసిన కంచె చిత్రానికి ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యా అందుకున్న మొదటి హిట్. ఈ సినిమా తరువాత ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు.
అయితే హిట్ కొట్టినా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది.
దీనితో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది. ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా... అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని... షాక్ ఇచ్చింది.
అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ గా అఖండ (Akhanda) రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది అఖండ. అఖండ విజయంతో ప్రగ్యా టాలీవుడ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
అయితే ప్రస్తుతానికి ఆమెకు ఎటువంటి ఆఫర్స్ దక్కలేదు. అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఫేట్ మారలేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య (Balakrishna)-బోయపాటికి దక్కడంతో ప్రగ్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే కనీసం టూ టైర్ హీరోల సినిమాలలో అయినా అవకాశాలు దక్కుతాయనే ఆశలతో ఉంది అమ్మడు.
అందం, అభినయం ఉండి కూడా స్టార్ గా ఎదగలేకపోయారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ పూణే భామ పరిశ్రమకు వచ్చి అర్ధ దశాబ్దం దాటిపోయింది. అయినా సరైన బ్రేక్ రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో అందాలు విందు చేస్తుంది.
ఇక కెరీర్ చప్పగా సాగుతున్నా సోషల్ మీడియాను మాత్రం హీటు పుట్టిస్తుంది ప్రగ్యా. వెండితెరపై స్కిన్ షో చేయని ఈ హీరోయిన్, ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోతుంది. హద్దులు చేరవేసి అందాలు వడ్డించేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.