MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ ఫోజులకు శృతి హాసన్ ఫిదా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ ఫోజులకు శృతి హాసన్ ఫిదా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 01 2024, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

37

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

47

తాజాగా ఐశ్వర్య రాజేష్ తన డస్కీ అందంతో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే బ్లాక్ శారీలో  ఐశ్వర్య రాజేష్ ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి. అంతే కాదు ఐశ్వర్య రాజేష్ అందం మొత్తం ఈ డ్రెస్ లోనే ఉన్నట్లు వెలిగిపోతోంది. చంద్రబింబం లాగా క్లోజప్ గా ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ ఫోజులకు నెటిజన్లు మాత్రమే కాదు స్టార్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఫిదా అయింది. ఐశ్వర్య రాజేష్ ఫోటోలపై ఎమోజితో రియాక్ట్ అయింది. 

57

నెటిజన్లు వెరీ బ్యూటిఫుల్ ఐషు అంటూ ముద్దుగా కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. స్టైలిష్ గా ఉంటూనే పర్ఫెక్ట్ షేపులతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

67

చిలిపిగా కన్నుగీటుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఐశ్వర్య ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించేలా ఉన్నాయి. తెలుగు వనితలా ఐశ్వర్య మురిపిస్తోంది. కసి చూపులతో కుర్రాళ్ళని కాల్చేస్తోంది. 

77

ఐశ్వర్య రాజేష్ ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై అతిగా అందాలు ఒలకబోయలేదు. అవసరమైన మేరకు పరువాలతో గిలిగింతలు పెట్టే విధంగా బ్యూటిఫుల్ ఫోజులు ఇస్తోంది. ఐశ్వర్య రాజేష్ సొగసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐశ్వర్యరాజేష్ కుర్రాళ్ళ గుండెలని తన చిరునవ్వుతో దోచేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Recommended image2
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image3
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved