MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్యూట్ స్మైల్ తో కుర్ర గుండెల్ని కొల్లగొడుతున్న త్రిష.. రెడ్ డ్రెస్ లో కుందవై అదిరిపోయే పోజులు..

క్యూట్ స్మైల్ తో కుర్ర గుండెల్ని కొల్లగొడుతున్న త్రిష.. రెడ్ డ్రెస్ లో కుందవై అదిరిపోయే పోజులు..

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్  (Trisha Krishnan) ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.  ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 26 2023, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. గతంలో టాలీవుడ్ ను ఊపూపిన ఈ తమిళ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లోనే సందడి చేస్తోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం PS2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
 

26

కొన్నాళ్ల పాటు సైలెంట్ గా కేరీర్ ను సాగించిన త్రిష.. గతేడాది తమిళ బాహుబలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన Ponniyin Selvan పార్ట్ :1తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.  నవల ఆధారంగా చోళసామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష ‘కుందవై’ పాత్రలో అలరించింది. నటనతో ఆకట్టుకుంది. 
 

36

అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుతోంది. మణిరత్నం దర్శతక్వం వహించిన ఈ చిత్రం సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 28న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. త్రిష సైతం ప్రచార కార్యక్రమాల్లో అదరగొడుతోంది.
 

46

ఈ క్రమంలో సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దర్శనమిచ్చింది. ప్రమోషన్స్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తున్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 

56

లేటెస్ట్ లుక్ లో త్రిష యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ముస్తాబైంది. రెడ్ అవుట్ ఫిట్ లో ట్రెండీగా మెరిసింది. అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. క్యూట్ స్మైల్ తో కుర్రభామలా కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. అలాగే త్రిష, ఐశ్వర్య రాయ్ ఓ ఫ్రేమ్ లో మెరిసిన బ్యూటీ ఫుల్ ఫొటోలో కూడా నెటిజన్లను ఆకట్టకుంటోంది.
 

66

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ భారీ  ప్రాజెక్ట్స్ లో అవకాశం దక్కించుకుంటోంది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Leoలో 15 ఏండ్ల తర్వాత విజయ్ దళపతితో కలిసి నటిస్తోంది. అలాగే ‘రామ్ : పార్ట్ 1’, ‘లియో’, ‘ది రోడ్’, ‘సతురంగ వెట్టై 2’లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Recommended image2
Brahmastra 2: వార్ 2 డైరెక్టర్ మరో భారీ ప్లాన్, ఈ మీటింగ్‌తో పెరిగిన ఊహాగానాలు
Recommended image3
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved