MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాకెట్ విపేస్తూ రీతూ వర్మ పరువాల ప్రదర్శన.. బిగుతైన డ్రెస్ లో తెలుగు బ్యూటీ కిల్లింగ్ ఫోజులు..

జాకెట్ విపేస్తూ రీతూ వర్మ పరువాల ప్రదర్శన.. బిగుతైన డ్రెస్ లో తెలుగు బ్యూటీ కిల్లింగ్ ఫోజులు..

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) స్టన్నింగ్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. టైట్ డ్రెస్ లలో గ్లామర్ విందు చేస్తూ గుండెల్లో గంటలు మోగిస్తోంది. లేటెస్ట్ స్టిల్స్ అదిరిపోయాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 04 2023, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న వారిలో రీతూ వర్మ ఒకరు. ఈ బ్యూటీ టాలెంట్ కు కాస్తా అవకాశాలు దక్కుతున్నాయి. తెలుగు యంగ్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగు బ్యూటీ రీతూ వర్మ. తన నటనతో మెప్పించడంతో అప్పటి నుంచి వరసగా అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు తమిళ చిత్రాల్లోనూ ఆఫర్లను దక్కించుకుంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
 

38

ఈ సందర్భంగా మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తోంది. మరవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట గ్లామర్ ఒళకబోస్తోంది.
 

48

తాజాగా రీతూ వర్మ చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ ఉంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. కిల్లింగ్ పోజులతో అదుర్స్ అనిపించింది. గతంలోనే ఎన్నడూ లేనంతగా వెస్ట్రన్ వేర్స్ లో కనిపించి అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

58

మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. వన్ షోల్డర్ స్ట్రిప్ గడల టైట్ బ్లాక్ బాడీకాన్ లో చుటుకొలతలు చూపించింది. అలాగే స్లీవ్ లెస్ అందాలతో పిచ్చెక్కింది. ధరించిన జాకెట్ ను కూడా విప్పేస్తూ హీటు పుట్టించింది. మత్తు పోజులతో మైకం తెప్పించింది.

68

గతంలో ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగా మెరిసే ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తుండటంతో షాక్ అవుతున్నారు. ట్రెండీ వేర్స్ లోనూ అదరగొడుతుందంటున్నారు. ప్రస్తుతం లేటెస్ట్ స్టిల్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

78

లేటెస్ట్ పిక్స్ లో రీతూ వర్మ బ్లాక్ జాకెట్, టైట్ బాడీ కాన్ డ్రెస్, బ్లాక్ షూస్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే పోనీ టెయిల్ హెయిర్ తో మరింత ట్రెండీగా దర్శనమిచ్చింది. టాప్ అందాలతో, థైస్ గ్లామర్ తో మైంబ్ బ్లాక్ చేసింది. 

88

తెలుగులో గతేడాది ‘ఓకే ఒక జీవితం’ చిత్రంతో అలరించిన రీతూ వర్మ.. ప్రస్తుతం తమిళ చిత్రాలపైన గురిసారించింది. గతేడాది తమళంలో నటించిన ‘నితమ్ ఒరు వానం’తో అలరించింది. ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’, ‘ధ్రువ నక్షత్రం’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru Leak: బాబీతో సినిమా టైటిల్ లీక్‌ చేసిన చిరంజీవి.. వామ్మో పవర్‌ఫుల్‌ టైటిల్‌?
Recommended image2
Roja: చంద్రబాబుని సొంత అన్నలా భావించా.. ఓడించడానికి కుట్ర చేశారు.. టీడీపీకి గుడ్‌ బై చెప్పడంపై రోజా స్టేట్‌మెంట్‌
Recommended image3
Ilaiyaraaja Magic: జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved