MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్యూర్ గోల్డ్ లా మెరిసిపోతున్న ‘ఓజీ’ బ్యూటీ.. అదొక్కటి చేయలేదు కానీ.. మిగిలినవన్నీ..

ప్యూర్ గోల్డ్ లా మెరిసిపోతున్న ‘ఓజీ’ బ్యూటీ.. అదొక్కటి చేయలేదు కానీ.. మిగిలినవన్నీ..

 తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఎప్పుడూ క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. కానీ ఈసారి కాస్తా డోస్ పెంచి స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. అదిరిపోయే ఫోజులతో మతులు పోగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 

2 Min read
Sreeharsha Gopagani
Published : Sep 30 2023, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)  ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. చేతిలో భారీ చిత్రాలు ఉండటంతో ఈ ముద్దుగుమ్మ హవా వేరే లెవల్లో ఉంది. అనుకున్న ఫలితాలొస్తే మాత్రం ప్రియాంక స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోవడం ఖాయమంటున్నారు. 
 

26

కోలీవుడ్ చిత్రాలతో ప్రియాంక మోహన్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. మొదట కన్నడ చిత్రం ‘ఒందు కథే హెల్లా’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో నటించింది.

36

నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘శ్రీకారం’తో మెరిసింది.  కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేయడం ప్రారంభించింది. 
 

46

సూర్య, శివ కార్తీకేయన్ సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్ సరసన భారీ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ OGలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. దీంతో విడుదల తర్వాత ప్రియాంక రేంజ్ మారిపోతుందని అంటున్నారు. 
 

56

ఈ క్రమంలో ప్రియాంక కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ అందాల రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా గోల్డ్ కలర్ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది.

66

అయితే, ప్రియాంక మోహన్ మొదటి నుంచి సోషల్ మీడియాలో పద్ధతిగా మెరుస్తుంటుంది. ట్రెండీ వేర్ అయినా... ట్రెడిషనల్ వేర్ అయినా క్యూట్ ఫోజులతో ఆకట్టుకుంటుంది. కానీ ఏరోజు ఈ ముద్దుగుమ్మ స్కిన్ షో మాత్రం చేయలేదు. గ్లామర్ షోకు దూరంగా ఉంటుంది. సంప్రదాయ లుక్ లో, మోడ్రన్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకే ఈ బ్యూటీని ఫ్యాన్స్  మరింతగా అభిమానిస్తుంటారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం
Recommended image3
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved