MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Priyanka Mohan Pics : ప్రియాంక మోహన్ సూపర్ స్టైలిష్ పోజులు.. అట్రాక్టివ్ సూట్ లో ఆకట్టుకుంటున్న బ్యూటీ..

Priyanka Mohan Pics : ప్రియాంక మోహన్ సూపర్ స్టైలిష్ పోజులు.. అట్రాక్టివ్ సూట్ లో ఆకట్టుకుంటున్న బ్యూటీ..

 తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) లేటెస్ట్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. ప్రియాంక మోహన్ గ్లామర్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 24 2022, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ హీరోయిన్ ప్రియాంక మోహన్ తొలుత కన్నడలో ‘ఒంద్ కతే హెల్లా’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈ సుందరి నటన, గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేచురల్ స్టార్ నానితో (Nani)తో కలిసి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అవరేజ్ గా ఆడినా.. ప్రియాంక అరుళ్ మోహన్ కు మాత్రం మంచి గుర్తింపును తెచ్చింది.

36

ఆ వెంటనే హీరో శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’లో  నటించింది. ఈ చిత్రం కూడా అవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే వరుసగా రెండు తెలుగు సినిమాలు తనకు మిశ్రమ స్పందన పొందడంతో ప్రియాంకకు కూడా పాపులారిటీ రాలేదు.
 

46

కానీ ఆ రెండు సినిమాల్లో తన నటన, గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఇంతలో తమిళ ఇండస్ట్రీని నుంచి పిలుపురావడంతో ఈ బ్యూటీ తమిళ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది.

56

అయితే ప్రియాంక తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా.. తమిళంలో తను నటిస్తున్న మూవీలు తెలుగు డబ్బింగ్ ద్వారా రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులకు, తన అభిమానులను అలరిస్తూనే ఉంది.
 

66

మరోవైపు సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. తాజాగా స్టైలిష్ సూట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చిందీ బ్యూటీ. దీంతో తన అభిమానులు ఫిదా అవుతున్నారు. తన గ్లామర్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved