MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ నెస్ పెంచేసి గ్లామర్ షోతో రెచ్చిపోయిన నిధి అగర్వాల్.. మత్తు చూపులు.. మతిపోయే పోజులతో నెట్టింట రచ్చ

హాట్ నెస్ పెంచేసి గ్లామర్ షోతో రెచ్చిపోయిన నిధి అగర్వాల్.. మత్తు చూపులు.. మతిపోయే పోజులతో నెట్టింట రచ్చ

తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) హాట్ నెస్ పెంచేసింది. పరువాలను విందుగా చేస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా తను చేసిన ఫొటోషూట్ లో రెచ్చగొట్టేలా పోజులిచ్చి నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 06 2022, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మాత్రం బాలీవుడ్ ద్వారానే. అప్పటికే డాన్స్, నటనపై పట్టు సాధించిన నిధి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ‘మున్నా మైఖేల్’ చిత్రంలో నటించింది. నటన, అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత సొంత గడ్డపై తన సత్తా చాటాలని నిర్ణయించుకున్న నిధి అగర్వాల్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాక తొలి రెండు సినిమాలు ‘సవ్యసాచీ, మిస్టర్ మజ్ను’ బెడిసి కొట్టాయి.  అయినా తన ప్రయత్నం ఆపలేదు. దాంతో ‘ఇస్మార్ట్ శంకర్’లో అవకాశం అందుకుంది.
 

36

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రంతో
అటు పూరీకి, మరోవైపు రామ్ పోతినేనికి, నిధి అగర్వాల్ కు మంచి హిట్ పడింది. ముఖ్యంగా నిధికి, పూరీకి ఈ సినిమా ప్రాణం పోసిందని చెప్పాలి. 

46

ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నిధి అగర్వాల్ ఇక అటు తమిళ సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తోంది.
 

56

చివరిగా ‘హీరో’ సినిమాతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడంతో తన కేరీర్ మరింత దూసుకెళ్లనుంది. తాజాగా తమిళ డైరెక్టర్ మగీజ్ తిరుమేని దర్శకత్వంలోనూ నటిస్తోంది.

66

మరోవైపు నిధి సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. పొట్టి డ్రెస్ లో టాప్ అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. తాజాగా హాట్ నెస్ పెంచేసిన నిధి ఓ బెంచ్ పై లీనింగ్ ఫోజులో అట్రాక్ట్ చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul Preet Singh: బాలీవుడ్ లో కుట్రలు ఉంటాయి, టాలీవుడ్ లో ఐక్యత ఉంటుంది.. మంటలు రేపుతున్న రకుల్ కామెంట్స్
Recommended image2
Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?
Recommended image3
Allu Arjun: గర్భవతి అయినా అల్లు అర్జున్ కోసం దుమ్ములేపుతున్న నటి..ప్రమాదం అని తెలిసి కూడా తగ్గడం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved