MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా చెల్లిని తీసుకుని వెళ్ళా, క్రూయిజ్ షిప్ లో అశ్లీలంగా పాడుపని.. సంచలన నిజాలు బయటపెట్టిన 42 ఏళ్ళ నటి 

నా చెల్లిని తీసుకుని వెళ్ళా, క్రూయిజ్ షిప్ లో అశ్లీలంగా పాడుపని.. సంచలన నిజాలు బయటపెట్టిన 42 ఏళ్ళ నటి 

 42 ఏళ్ళ బుల్లితెర నటి మహి విజ్ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి, తన చెల్లికి ఎదురైన సంఘటనని ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 24 2024, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు, బుల్లితెర నటీమణులకు వేధింపుల సంఘటనలు తరచుగా ఎదురవుతూనే ఉన్నాయి. మీటూ ఉద్యమ సమయంలో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన సంఘటనలని ధైర్యంగా బయట పెట్టారు. ఇది చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. దీనితో ప్రస్తుతం నటీమణులు తమకి ఎదురైనా చేదు అనుభవాలని సీక్రెట్ గా ఉంచడం లేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తాజాగా 42 ఏళ్ళ బుల్లితెర నటి మహి విజ్ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి, తన చెల్లికి ఎదురైన సంఘటనని ఓ ఇంటర్వ్యూలో వివరించింది. మహి విజ్ మరో బుల్లితెర నటుడు జై భానుశాలిని ప్రేమించి వివాహాం చేసుకుంది. ఆమె భర్త తనకంటే మూడేళ్లు చిన్నవాడు. ప్రస్తుతం ఈ దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. 

36

తన కెరీర్ బిగినింగ్ లో మహి విజ్ షూటింగ్ కో ఆర్టినేటర్ ని కలవడానికి వెళ్లిందట. ఒంటరిగా వెళ్ళలేదు. తన చెల్లిని వెంట తీసుకుని వెళ్ళింది. ఆమెతో అసభ్యంగా ఏదో చేయించాలని అతడు అప్పుడు ఫిక్స్ అయ్యాడు. క్రూయిజ్ షిప్ లో కొందరు పెద్ద వాళ్ళ ముందు మహి విజ్ తో అశ్లీలంగా పాడుపడి చేయించాలని అతడు ఫిక్స్ అయ్యాడు. 

46

వాళ్ళిద్దరిని అతడు కారులో ఒక ప్రదేశానికి తీసుకువెళ్లారు. క్రూయిజ్ షిప్ ఎవరెవరు ఉంటారు.. వారి ముందు అసభ్యంగా అలాంటి పని చేయాల్సి ఉంటుంది అని పరోక్షంగా మహి విజ్ కి అతడు వివరించాడు. ఏదో తప్పు జరుగుతోందని మహి విజ్ గ్రహించింది. 

56

అలా చేసినందుకు రేట్ కార్డు కూడా ఉంటుందని చెప్పాడు. ఇది దారుణమైన సంఘటన అని ఇద్దరూ గ్రహించారు. కారులో వెనుక సీట్ లో మహి విజ్ తన చెల్లితో కూర్చుని ఉంది. వెంటనే అతడి జుట్టు పట్టుకుని లాగి కారు డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లు మహి పేర్కొంది. 

66

మహి టివి సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి సంచలన సంఘటనలు అర్థం అయ్యేవి కావు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇలాంటి చేదు సంఘటనల నుంచి తనని తాను ఎలా రక్షించుకోవాలి.. తెలివిగా ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నట్లు మహి పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved